You Searched For "NationalNews"

ఆప్ ఆపరేషన్ లోటస్‌కు పాల్ప‌డుతుంది.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు
ఆప్ 'ఆపరేషన్ లోటస్‌'కు పాల్ప‌డుతుంది.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

బీజేపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆప్ నేతలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

By Medi Samrat  Published on 7 Feb 2025 2:59 PM IST

ముగ్గురికి ఉరి శిక్ష వేసిన న్యాయ‌స్థానం.. కోర్టు తీర్పుతో ఆ తమ్ముడి కళ్లలో నీళ్లు తిరిగాయి..!
ముగ్గురికి ఉరి శిక్ష వేసిన న్యాయ‌స్థానం.. కోర్టు తీర్పుతో ఆ తమ్ముడి కళ్లలో నీళ్లు తిరిగాయి..!

మ‌హిళ‌ గొంతు నులిమి హత్య చేసిన భర్త, అత్తమామలకు ఉరిశిక్ష పడింది.

By Medi Samrat  Published on 7 Feb 2025 2:31 PM IST

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్లిద్దరూ సేఫ్‌..!
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్లిద్దరూ సేఫ్‌..!

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది.

By Medi Samrat  Published on 6 Feb 2025 3:51 PM IST

ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలివే.. ఆప్‌, కాంగ్రెస్‌కు షాక్‌..!
ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలివే.. ఆప్‌, కాంగ్రెస్‌కు షాక్‌..!

ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది.

By Medi Samrat  Published on 5 Feb 2025 9:03 PM IST

Viral Video : బావిలో పడ్డ పులి, అడవి పంది.. చివరికి ఏమైందంటే.?
Viral Video : బావిలో పడ్డ పులి, అడవి పంది.. చివరికి ఏమైందంటే.?

ఒక పులి, అడవి పంది బావిలో పడిపోయాయి. అయితే ఆ సమయంలో పులి పందిని చంపడం కంటే తాను బతకడమే గొప్ప అనుకుని, పక్కనే అడవి పంది ఉన్నా ఏమీ చేయకుండా వదిలేసింది.

By Medi Samrat  Published on 4 Feb 2025 8:45 PM IST

Delhi : పోలింగ్‌కు ఒక రోజు ముందు సీఎం అతిషికి షాకిచ్చిన కోర్టు
Delhi : పోలింగ్‌కు ఒక రోజు ముందు సీఎం అతిషికి షాకిచ్చిన కోర్టు

పరువు నష్టం కేసును కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు...

By Medi Samrat  Published on 4 Feb 2025 7:15 PM IST

సింగర్ నివాసంపై కాల్పులు.. ఎక్కడికి పారిపోయినా నిన్ను ఎవరూ రక్షించలేరు..!
సింగర్ నివాసంపై కాల్పులు.. ఎక్కడికి పారిపోయినా నిన్ను ఎవరూ రక్షించలేరు..!

అమృత్‌సర్‌లోని పంజాబీ గాయకుడు ప్రేమ్ ధిల్లాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపారు.

By Medi Samrat  Published on 4 Feb 2025 6:15 PM IST

కుంభమేళాలో మిస్ అయిన జగిత్యాల మహిళలు.. చివ‌రికి..
కుంభమేళాలో మిస్ అయిన జగిత్యాల మహిళలు.. చివ‌రికి..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా అదృశ్యమైన నలుగురు మహిళలు జగిత్యాల్ జిల్లాలో వారి కుటుంబాలతో తిరిగి కలిశారు.

By Medi Samrat  Published on 2 Feb 2025 9:10 AM IST

బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేసినట్లు ఉంది : రాహుల్
బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేసినట్లు ఉంది : రాహుల్

కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్ 2025పై తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on 1 Feb 2025 7:15 PM IST

బీహార్‌కు లక్కీ ఛాన్స్.. కేంద్ర బడ్జెట్‌లో పెద్ద పీట.!
బీహార్‌కు లక్కీ ఛాన్స్.. కేంద్ర బడ్జెట్‌లో పెద్ద పీట.!

ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్నందున బీహార్‌కు కేంద్ర బడ్జెట్ 2025లో పెద్ద పీట లభించింది.

By Medi Samrat  Published on 1 Feb 2025 4:22 PM IST

ఇది భారతదేశ కలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోదీ
ఇది భారతదేశ కలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోదీ

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

By Medi Samrat  Published on 1 Feb 2025 3:48 PM IST

కుంభమేళాకు వెళ్లడం ఇక‌ సులభం.. ఫ్లైట్‌లు పెంచి ఛార్జీలు తగ్గించిన సంస్థ‌లు
కుంభమేళాకు వెళ్లడం ఇక‌ సులభం.. ఫ్లైట్‌లు పెంచి ఛార్జీలు తగ్గించిన సంస్థ‌లు

ప్రయాగ్‌రాజ్‌కి విమాన ఛార్జీలు స్థిరంగా ఉన్నాయని, మహాకుంభం కోసం ఈ మార్గంలో విమానాల సంఖ్యను 900కు పెంచామని ఇండిగో ఎయిర్‌లైన్స్ గురువారం తెలిపింది.

By Medi Samrat  Published on 31 Jan 2025 7:33 AM IST

Share it