You Searched For "National News"
విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఇండిగో కీలక ప్రకటన
ఇటీవల భారీ అంతరాయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. తన కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తోంది.
By Knakam Karthik Published on 7 Dec 2025 4:59 PM IST
ఇండిగో విమానాల రద్దు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
ఇండిగో విమానాల రద్దు కారణంగా శనివారం ఐదవ రోజు కూడా అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి.
By అంజి Published on 6 Dec 2025 10:20 AM IST
రాష్ట్రపతి భవన్ వద్ద పుతిన్‌కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ స్వాగతం
రాష్ట్రపతి భవన్ వద్ద రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు.
By Knakam Karthik Published on 5 Dec 2025 1:30 PM IST
ప్రయాణికులకు తప్పని తిప్పలు..నేడూ 400కి పైగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు
ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల్లో అంతరాయాలు కొనసాగుతున్నాయి.
By Knakam Karthik Published on 5 Dec 2025 11:27 AM IST
బీజేపీపై రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ఘాటు విమర్శలు
బీజేపీపై రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ఘాటు విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 5 Dec 2025 10:40 AM IST
పుతిన్‌కు రష్యన్ భాషలో భగవద్గీతను బహుమతిగా ఇచ్చిన మోదీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యన్ భాషలో భగవద్గీత ప్రతిని బహూకరించారు.
By Knakam Karthik Published on 5 Dec 2025 8:30 AM IST
Video: రసగుల్లా కోసం లొల్లి, ఆగిపోయిన పెళ్లి..వరుడిపై వరకట్నం కేసు
రసగుల్లా కారణంగా కళ్యాణ మండపంలో వివాహం ఆగిపోయిన ఘటన బిహార్‌లోని బుద్ధగయలో నవంబర్ 29న చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 5 Dec 2025 7:58 AM IST
రూ.1.17 కోట్ల ఫ్యాన్సీ నెంబర్‌లో ట్విస్ట్..డబ్బు చెల్లించని బిడ్డర్, ఆస్తులపై విచారణకు ఆదేశం
హర్యానాలో ఓ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ను రికార్డు స్థాయిలో రూ.1.17 కోట్లకు వేలంలో గెలుచుకుని, ఆ తర్వాత డబ్బు చెల్లించడంలో విఫలమైన వ్యక్తిపై అక్కడి...
By Knakam Karthik Published on 4 Dec 2025 10:56 AM IST
భారీ సంఖ్యలో ఇండిగో ఫ్లైట్స్ రద్దు..ఎయిర్‌పోర్టులలోనే ప్రయాణికుల పడిగాపులు
దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలు దెబ్బతినడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ గురువారం పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది
By Knakam Karthik Published on 4 Dec 2025 10:14 AM IST
నవంబర్‌లో 1,232 విమానాలు రద్దు..ఇండిగోపై DGCA దర్యాప్తు
నవంబర్‌లో పనితీరు తగ్గడంపై ఇండిగో విమానయాన సంస్థను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం ప్రశ్నించింది
By Knakam Karthik Published on 4 Dec 2025 8:28 AM IST
వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా- 2025 సంవత్సరానికి వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రదానం చేశారు.
By Knakam Karthik Published on 3 Dec 2025 5:30 PM IST
సంచార్ సాథీ యాప్ తప్పనిసరేం కాదు: కేంద్రం
సంచార్ సతి యాప్ విషయమై కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ప్రకటన వెలువడింది.
By Knakam Karthik Published on 3 Dec 2025 4:55 PM IST











