You Searched For "National News"
చార్ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత
ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయిన పవిత్ర చార్ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 30 Jun 2025 4:11 PM IST
Video: జగన్నాథ రథయాత్రలో గందరగోళం..భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
జగన్నాథ్ రథయాత్రలో ఏనుగులు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Jun 2025 11:33 AM IST
రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్,సెక్యులర్ పదాలు తొలగించాలి..RSS నేత కీలక వ్యాఖ్యలు
భారత రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలు తొలగించాలి..అని ఆర్ఎస్ఎస్ నేత హోసబాలే కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 10:53 AM IST
దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైంది, పార్లమెంట్ కాదు: సీజేఐ గవాయ్
దేశంలో న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య పెరుగుతున్న వివాదం నడుమ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 26 Jun 2025 1:30 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భీకర ఎన్కౌంటర్ జరిగింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 11:00 AM IST
Video: హిమాచల్‌ప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన ఆకస్మిక వరదలు
హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.
By Knakam Karthik Published on 26 Jun 2025 8:23 AM IST
కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థిని కెనడాలో మృతి చెందడం విషాదాన్ని నింపింది. అయితే, ఆమె మృతికి దారితీసిన స్పష్టమైన కారణాలు ఇంకా...
By Knakam Karthik Published on 20 Jun 2025 11:43 AM IST
ఫాస్టాగ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి గడ్కరీ
నేషనల్ హైవేలపై ప్రయాణం విషయంలో కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 18 Jun 2025 1:47 PM IST
ఘోర ప్రమాదం..200 అడుగుల లోతైన లోయలో పడ్డ బస్సు
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 17 Jun 2025 1:01 PM IST
Video: పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతిపై తుపాకీ పెట్టి మహిళ హల్చల్
ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లాలోని పెట్రోల్ బంక్‌లో ఓ మహిళ రెచ్చిపోయింది
By Knakam Karthik Published on 16 Jun 2025 3:44 PM IST
దేశ వ్యాప్త జనగణనకు నోటిఫికేషన్ రిలీజ్..విధుల్లో 34 లక్షల మంది గణకులు
భారత్‌లో 16వ జనభా గణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 2:55 PM IST
కేదార్నాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్..ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 15 Jun 2025 8:47 AM IST











