You Searched For "Narendra Modi"
మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి విదేశీ నేతలు
తమ కూటమికి నాయకుడిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో.. ఆయన మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది.
By అంజి Published on 6 Jun 2024 12:26 PM IST
ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం అప్పుడేనా..?
ఎన్డీఏ 292 సీట్లు గెలుచుకుని మెజారిటీ మార్కును అధిగమించినందున నరేంద్ర మోదీ జూన్ 8న వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వర్గాలు...
By అంజి Published on 5 Jun 2024 3:28 PM IST
ప్రధానమంత్రి కార్యాలయ గౌరవాన్ని నరేంద్ర మోదీ తగ్గించారు : మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 30 May 2024 3:41 PM IST
'ఓటు జిహాద్' కావాలో లేక.. 'రామరాజ్యం' కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి: ప్రధాని మోదీ
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు జాతీయ ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని, మభ్యపెట్టే రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం...
By అంజి Published on 7 May 2024 3:00 PM IST
ఏపీలో రెండ్రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం.. షెడ్యూల్ ఇదే
దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 4:14 PM IST
వారణాసిలో మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్.. వివరాలివే..
దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి
By Srikanth Gundamalla Published on 9 April 2024 11:24 AM IST
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్ 'చాయ్ పే చర్చ'
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ప్రధాని నరేంద్ర మోదీ చాయ్‌పే చర్చలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 29 March 2024 10:45 AM IST
మోదీని '28 పైసల ప్రధాని' అని పిలవాలి: ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ శనివారం నిధుల కేటాయింపుపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై విరుచుకుపడ్డారు.
By అంజి Published on 24 March 2024 9:47 AM IST
గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందడానికి కేంద్రం సహకారం కావాలి: సీఎం రేవంత్
ఆదిలాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 4 March 2024 1:05 PM IST
కుటుంబ రాజకీయాలతో మోసపోయింది యువతే: ప్రధాని మోదీ
జమ్ముకశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 2:38 PM IST
బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: ప్రధాని మోదీ
పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
By Srikanth Gundamalla Published on 10 Feb 2024 5:54 PM IST
మోదీ అభిమానా మజాకా.. రూ.200 కోట్లతో ప్రధాని కాంస్య విగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో ఒకరైన ఓ వ్యాపారవేత్త తన వీరాభిమానాన్ని చాటుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 11:05 AM IST











