You Searched For "moon"
కరోనా లాక్ డౌన్ ప్రభావం.. చంద్రుడి మీద కూడా పడిందట
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో కార్యకలాపాలు ఆగిపోయాయి.
By Medi Samrat Published on 30 Sept 2024 3:05 PM IST
చంద్రుడిపై రైల్వే స్టేషన్.. ఆసక్తి రేపుతోన్న నాసా ప్రకటన
చంద్రునిపై రైలు. అవును. మీరూ వింటుంది నిజమే. ఎవరి ఊహకూ అందని విధంగా చంద్రుడిపై రైల్వే స్టేషన్‌ను నిర్మించేందుకు నాసా ప్లాన్ చేస్తోంది.
By అంజి Published on 10 May 2024 7:02 PM IST
చంద్రునిపై భారతీయుడు కాలుమోపే వరకు.. చంద్రయాన్ సిరీస్ కొనసాగింపు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్ సిరీస్.. చంద్రునిపై భారతీయ వ్యోమగామిని ల్యాండ్ చేసే వరకు కొనసాగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్...
By అంజి Published on 18 April 2024 10:00 AM IST
Chandrayaan-3: పైకి లేచిన విక్రమ్ ల్యాండర్.. మరో చోట సాఫ్ట్ ల్యాండింగ్.. వీడియో
చంద్రయాన్ -3 మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా విక్రమ్ ల్యాండర్‌ని మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు.
By అంజి Published on 4 Sept 2023 12:37 PM IST
స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్.. మళ్లీ నిద్ర లేపడానికి ప్రయత్నిస్తాం: ఇస్రో
చంద్రుడి సౌత్ పోల్‌పై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసుకుని రెస్ట్‌కు రెడీ అయ్యాయి.
By అంజి Published on 3 Sept 2023 6:45 AM IST
చంద్రయాన్ -3 మిషన్.. మరో 7 రోజుల్లో ఎందుకు ముగుస్తుందంటే?
భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక చంద్ర మిషన్, చంద్రయాన్-3 తన కార్యకలాపాలను మరో ఏడు రోజుల్లో ముగించనుంది.
By అంజి Published on 31 Aug 2023 7:00 AM IST
నేడు ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న సూపర్ బ్లూ మూన్
ఆగష్టు 30 రాత్రి, ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ మిమ్మల్ని అలరించనుంది. ఆకాశంలో కొన్ని సంఘటనలు అరుదైనవిగా ఏర్పడుతూ ఉంటాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Aug 2023 2:00 PM IST
చంద్రుడిపై ఆక్సిజన్, సల్ఫర్ కనుగొన్న ప్రజ్ఞాన్ రోవర్
చంద్రయాన్-3 ద్వారా చందమామ గుట్టు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్న ఇస్రో మంగళవారం సంచలన ప్రకటన చేసింది.
By అంజి Published on 30 Aug 2023 6:30 AM IST
చంద్రుడి ఉష్ణోగ్రత ప్రొఫైల్ పంపిన విక్రమ్ ల్యాండర్
భారత అంతరిక్ష సంస్థ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతం నుండి మొట్టమొదటి శాస్త్రీయ డేటాను పొందింది.
By అంజి Published on 28 Aug 2023 11:14 AM IST
చంద్రునిపై 'శివశక్తి' పాయింట్.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం
చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ టచ్‌డౌన్ పాయింట్‌కి ' శివశక్తి పాయింట్ ' అని ప్రధాని మోదీ పేరు పెట్టడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది.
By అంజి Published on 27 Aug 2023 8:00 AM IST
Chandrayaan 3: 14 రోజుల పాటు పరిశోధనలు.. ఆ తర్వాత..
చంద్రుడిపై దిగిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌తో ఇస్రో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
By అంజి Published on 24 Aug 2023 7:31 AM IST
నేటి సాయంత్రమే చంద్రయాన్-3 ల్యాండింగ్.. సర్వత్రా ఉత్కంఠ
ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లు బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రునిపై టచ్‌డౌన్ చేయడానికి షెడ్యూల్ చేయబడింది.
By అంజి Published on 23 Aug 2023 6:47 AM IST