You Searched For "Lucknow"
ఇక అక్కడ తందూరీ కబాబ్ లు దొరకవా.?
హైదరాబాద్ బిరియానీకి ఎలా ఫేమస్ అయిందో.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరం కబాబ్ కు ఫేమస్ అని చెప్పొచ్చు.
By Medi Samrat Published on 5 Aug 2024 8:00 PM IST
లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన ఐఏఎస్ అభ్యర్థులు.. చివరికి..
లక్నోలోని గోమతి నగర్లో ఉన్న కోచింగ్ సెంటర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లేందుకు కిందకు దిగుతుండగా దాదాపు 45 నిమిషాల పాటు లిఫ్ట్‌లో...
By అంజి Published on 4 Aug 2024 7:00 PM IST
Video: ఉమ్మితో కస్టమర్ ముఖానికి మసాజ్ చేసిన వ్యక్తి
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ సెలూన్లో తన నోటిలోని ఉమ్మితో కస్టమర్ ముఖానికి మసాజ్ చేస్తూ కెమెరాలో చిక్కుకున్న బార్బర్‌ను...
By అంజి Published on 16 Jun 2024 1:00 PM IST
మండుతున్న ఎండలు.. ఏసీ దొంగిలించిన వ్యక్తి.. అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సోమవారం ఓ ఇంట్లో ఎయిర్ కండీషనర్ దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
By అంజి Published on 4 Jun 2024 3:54 PM IST
ఇంట్లో దొంగతనానికి వచ్చి.. ఏసీ వేసుకుని నిద్రపోయాడు.. పోలీసులు లేపడంతో
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆదివారం (జూన్ 2) ఓ వ్యక్తి దొంగతనానికి ప్రవేశించిన ఇంటిలో ప్రశాంతంగా నిద్రపోయాడు.
By అంజి Published on 3 Jun 2024 12:30 PM IST
మైనర్ బాలికను బంధించి.. ఏడుగురు సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికను ఏడుగురు వ్యక్తులు బందీగా ఉంచి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 7 May 2024 8:34 PM IST
రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేసు.. లక్నోపై సన్‌రైజర్స్ గెలవాల్సిందే..!
ఐపీఎల్-2024 సీజన్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతోంది.
By Srikanth Gundamalla Published on 7 May 2024 5:45 PM IST
ముంబై ఇండియన్స్‌ని వీడనున్న రోహిత్! ఆ జట్టులోకే వెళ్తాడా..?
ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఐదు ట్రోఫీలను అందించాడు.
By Srikanth Gundamalla Published on 10 April 2024 3:05 PM IST
12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య.. ఇంటి టెర్రస్‌పై వేలాడుతూ..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాద ఘటన చోటు చేసుకుంది. త్రివేణి నగర్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడు తన ఇంటి టెర్రస్‌లో వేలాడుతూ కనిపించాడు.
By అంజి Published on 22 March 2024 9:54 AM IST
భార్యను కత్తితో పొడిచి చంపి.. మూడో అంతస్తు నుంచి దూకిన భర్త
రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చాడని భర్తతో భార్యతో గొడవపడిన ఘటన విషాదంగా మారింది. భర్త తన పిల్లల ముందే భార్యను కత్తితో పొడిచి చంపేశాడు.
By అంజి Published on 5 Nov 2023 12:22 PM IST
బీజేపీ ఎమ్మెల్యే భార్య మిస్సింగ్
బీజేపీ ఎమ్మెల్యే భార్య అదృశ్యమైంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతసేపటికి ఇంటికి రాలేదు.
By అంజి Published on 1 Nov 2023 1:32 PM IST
చిల్లీ పన్నీర్ ఆర్డర్ చేస్తే.. చిల్లీ చికెన్ డెలివరీ.. ఆ తర్వాత
ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ యాప్‌లో చిల్లీ పన్నీర్ ఆర్డర్ చేశాడు. అయితే డెలివరీ బాయ్ చిల్లీ చికెన్ పార్శిల్‌ని డెలివరీ చేశాడు.
By అంజి Published on 12 Oct 2023 11:04 AM IST