You Searched For "LatestNews"
భారత్‌లో సుదీర్ఘ చంద్రగ్రహణం.. ఎరుపెక్కిన చంద్రుడిని ఎప్పుడు చూడొచ్చంటే..
ఈ సంవత్సరం సుదీర్ఘ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న భారతదేశంలో కనిపిస్తుంది.
By Medi Samrat Published on 6 Sept 2025 8:36 PM IST
అక్టోబర్ మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ కానుక..!
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద కానుక ఇవ్వబోతోంది.
By Medi Samrat Published on 6 Sept 2025 8:21 PM IST
ఘోర ప్రమాదం.. రోప్‌వే తెగిపడి ఆరుగురు దుర్మరణం
గుజరాత్‌లోని పంచమహల్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ గుజరాత్‌లోని ప్రసిద్ధ శక్తిపీఠ్ పావగఢ్ వద్ద గూడ్స్ రోప్‌వే వైర్ విరిగిపడి ఆరుగురు...
By Medi Samrat Published on 6 Sept 2025 7:59 PM IST
లక్షల్లో తగ్గిన మహీంద్రా కంపెనీ కార్ల ధరలు
జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడానికి, మహీంద్రా & మహీంద్రా కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణి ధరలను రూ.1.56 లక్షల వరకు...
By Medi Samrat Published on 6 Sept 2025 7:22 PM IST
వాస్తవాలను తెలుసుకోకుండా జగన్ విమర్శలు చేయడం తగదు: పిఠాపురం వర్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది.
By Medi Samrat Published on 6 Sept 2025 7:01 PM IST
50 శాతం డిస్కౌంట్.. ఫైన్ కట్టిన సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను ప్రయాణించే వాహనంపై ఉన్న పెండింగ్ చలానాలను చెల్లించారు.
By Medi Samrat Published on 6 Sept 2025 6:30 PM IST
హైదరాబాద్‌లో డ్రగ్స్ డెన్.. 12వేల కోట్ల మాదక ద్రవ్యాలు స్వాధీనం
హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురట్టయ్యింది.
By Medi Samrat Published on 6 Sept 2025 4:30 PM IST
అజ్ఞాత భక్తుడి నుండి రూ.1,00,50,000 విరాళం
టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం నాడు రూ.1,00,50,000 (ఒక కోటి యాభై వేల రూపాయలు) ను విరాళంగా...
By Medi Samrat Published on 6 Sept 2025 4:00 PM IST
ముంబైని భయపెట్టింది అతడే..!
14 మంది ఉగ్రవాదులు 400 కిలోగ్రాముల ఆర్డీఎక్స్‌తో పేలుళ్లు జరపడానికి ముంబై నగరంలోకి ప్రవేశించారని బెదిరింపు సందేశం పంపిన నోయిడాకు చెందిన 50 ఏళ్ల...
By Medi Samrat Published on 6 Sept 2025 2:28 PM IST
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్.. కారణం ఇదే..!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వియవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 6 Sept 2025 2:24 PM IST
ముగిసిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల నడుమ హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది.
By Medi Samrat Published on 6 Sept 2025 1:45 PM IST
AP : హెడ్ వార్డెన్‌పై దాడి చేసి జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు
అనకాపల్లి జిల్లాలో జైలు హెడ్ వార్డెన్‌పై దాడి చేసి ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు.
By Medi Samrat Published on 6 Sept 2025 9:00 AM IST











