You Searched For "LatestNews"
ఆ నలుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా అబ్దుల్లాకే..!
జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని ఇక ఏర్పాటు చేయడం లాంఛనంగా కనిపిస్తోంది.
By Medi Samrat Published on 10 Oct 2024 7:19 PM IST
ప్రధాని మోడీఫై షర్మిల ఫైర్.
ప్రధాని మోడీ తీరు.. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుందన్ని ఆంద్రప్రదేశ్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 10 Oct 2024 5:40 PM IST
నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఆంధ్ర, తెలంగాణ పరిస్థితి ఏంటి..?
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసింది.
By Medi Samrat Published on 10 Oct 2024 4:50 PM IST
తండ్రి చనిపోయారు.. ఇంటికి వెళ్లిన కెప్టెన్
పాకిస్థాన్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా టీ20 ప్రపంచ కప్ జట్టు నుండి బయటకు వచ్చేసింది
By Medi Samrat Published on 10 Oct 2024 4:22 PM IST
కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
By Medi Samrat Published on 10 Oct 2024 3:57 PM IST
ముంబైకు సీఎం చంద్రబాబు
దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం...
By Medi Samrat Published on 10 Oct 2024 2:30 PM IST
విశ్వం సినిమాతో శ్రీను వైట్ల దర్శకుడిగా రీఎంట్రీ..
గోపీచంద్ హీరోగా తెరకెక్కిన విశ్వం సినిమాతో ఆరేళ్ల తర్వాత శ్రీను వైట్ల దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు.
By Kalasani Durgapraveen Published on 10 Oct 2024 1:26 PM IST
రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ జయశ్రీ అరెస్ట్
సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ రైతుబంధు కుంభకోణం వెలుగులోకి రావడంతో తహసిల్దార్ జయశ్రీ తో పాటు ధరణి ఆపరేటర్ జగదీష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
By Kalasani Durgapraveen Published on 10 Oct 2024 10:40 AM IST
వారి సపోర్ట్ కూడా బీజేపీకే.. ఇక కాంగ్రెస్‌కు అక్కడ కష్టమే..!
భారతదేశంలో అత్యంత సంపన్న మహిళ, హర్యానాలోని హిసార్ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అయిన సావిత్రి జిందాల్ బీజేపీకి మద్దతునిచ్చారు.
By Kalasani Durgapraveen Published on 9 Oct 2024 9:33 PM IST
ఒకటే ఫ్రేమ్ లో ఇద్దరు చంద్రముఖిలు కనబడితే..!
చంద్రముఖి.. మలయాళంలో 1993లో వచ్చిన మణిచిత్రతాల్ సినిమాను రీమేక్ చేశారు.
By Medi Samrat Published on 9 Oct 2024 9:00 PM IST
Telangana : గ్రూప్-I మెయిన్స్ పరీక్ష హాల్ టిక్కెట్స్ డౌన్‌లోడ్ చేసుకునే తేదీ ఇదే..!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్
By Medi Samrat Published on 9 Oct 2024 8:15 PM IST
ఎస్సీ వర్గీకరణ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 9 Oct 2024 7:35 PM IST











