You Searched For "LatestNews"
బంధువుల ఇంటికి భలే కన్నం వేశారు
జగద్గిరిగుట్టలోని బంధువుల ఇంట్లో చోరీకి పాల్పడిన ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 20 Dec 2024 5:02 PM IST
అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన.. అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 20 Dec 2024 3:17 PM IST
అతన్ని మైదానంలో దాచి 10 మంది ఫీల్డర్లతో ఆడాం
విజయ్ హజారే ట్రోఫీ కోసం ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు,
By Medi Samrat Published on 20 Dec 2024 2:38 PM IST
హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
By Medi Samrat Published on 20 Dec 2024 1:45 PM IST
వాతావరణం అనుకూలించకపోయినా పర్యటనకు వెళ్లిన పవన్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిలా పర్యటనకి విశాఖ నుంచి బయలుదేరారు.
By Kalasani Durgapraveen Published on 20 Dec 2024 10:47 AM IST
క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ సర్కార్ సంచలన నిర్ణయం.. పటాకులపై ఏడాది నిషేధం
దేశ రాజధాని ఢిల్లీలో పటాకులపై ఏడాది నిషేధం విధించారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ...
By Medi Samrat Published on 20 Dec 2024 7:53 AM IST
మరో రకంగా వర్మను బుక్ చేస్తారా.?
ఏపీ ఫైబర్‌నెట్ నష్టాల్లో ఉందని, పతనం అంచున ఉందని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు.
By Medi Samrat Published on 19 Dec 2024 9:15 PM IST
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లు.. అప్పటివరకూ తటస్థ వేదికలపైనే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది.
By Medi Samrat Published on 19 Dec 2024 8:49 PM IST
ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణకు సీఎం ఆదేశం
ఓఆర్ఆర్ టెండర్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు.
By Medi Samrat Published on 19 Dec 2024 7:49 PM IST
హైదరాబాద్ లో మరోసారి గంజా చాకొలేట్ల కలకలం
హైదరాబాద్ నగరంలో మరోసారి గంజాయి చాకొలేట్ల కలకలం చెలరేగింది.
By Medi Samrat Published on 19 Dec 2024 7:10 PM IST
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 19 Dec 2024 6:19 PM IST
మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్.. డిసెంబర్ 23కు వాయిదా
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిలో ఓ జర్నలిస్టు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యాడు.
By Medi Samrat Published on 19 Dec 2024 6:15 PM IST











