You Searched For "LatestNews"
తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
By Medi Samrat Published on 14 April 2025 7:59 PM IST
ప్రతీ నియోజకవర్గంలో 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయండి : సీఎం
కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. సమావేశంలో కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
By Medi Samrat Published on 14 April 2025 7:29 PM IST
ఆ కళాశాలలో గ్రూప్-1 పరీక్ష.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నలు
గ్రూప్-1 పరీక్షల్లో అవకతవలకు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 14 April 2025 7:09 PM IST
Video : గ్రౌండ్‌లో ఆటగాళ్ల గొడవ.. స్టాండ్స్‌లో అభిమానుల ముష్టి యుద్ధం..!
ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ వివాదాలతో నిండిపోయింది.
By Medi Samrat Published on 14 April 2025 6:36 PM IST
ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేసిన హోటల్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 14 April 2025 5:01 PM IST
రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న ప్రియాంక గాంధీ భర్త
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు.
By Medi Samrat Published on 14 April 2025 4:40 PM IST
ఇంట్లోనే చంపుతాం.. సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 14 April 2025 12:03 PM IST
నా ఇన్నింగ్స్ గురించి మాట్లాడి ఎటువంటి ప్రయోజనం లేదు
IPL 2025లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది.
By Medi Samrat Published on 14 April 2025 11:16 AM IST
ఎన్ఈపి సమగ్ర విద్య లక్ష్యంకు తోడ్పాటు అందిస్తున్న క్లాస్‌మేట్ ఆల్ రౌండర్
భారతదేశంలోని ప్రముఖ నోట్‌బుక్ , స్టేషనరీ బ్రాండ్ అయిన ఐటిసి యొక్క క్లాస్‌మేట్, న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో క్లాస్‌మేట్ ఆల్ రౌండర్ (సిఏఆర్)...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 April 2025 11:14 PM IST
వ్యవస్థాపక ఆవిష్కరణల కోసం కొత్త కేంద్రాన్ని ఆవిష్కరించిన కెఎల్‌హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్
విద్యార్థులలో వ్యవస్థాపకత , సృజనాత్మకతను పెంపొందించడానికి కెఎల్‌హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ (కెఎల్‌హెచ్ జిబిఎస్) అధికారికంగా తమ 'ఇన్నోవేషన్ సెల్'ను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 April 2025 11:10 PM IST
సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి.
By Medi Samrat Published on 12 April 2025 9:33 PM IST
మొరాయించిన వాట్సాప్
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ శనివారం భారతదేశంలో మొరాయించింది.
By Medi Samrat Published on 12 April 2025 9:07 PM IST