You Searched For "Kanche Gachibowli Land"
బినామీలకిచ్చినప్పుడు వన్యప్రాణులు కనపడలేదా? లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయి: టీపీసీసీ చీఫ్
తెలంగాణలో కోట్లాది రూపాయల భూములను కొల్లగొట్టింది బీఆర్ఎస్ నాయకులు..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 1 April 2025 2:57 PM IST
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోండి : కేంద్రమంత్రికి తెలంగాణ బీజేపీ ఎంపీల విజ్ఞప్తి
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు.
By Knakam Karthik Published on 1 April 2025 1:25 PM IST
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టులో పిటిషన్, రేపు వాదనలు
తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 1 April 2025 1:11 PM IST
పండుగ పూట విద్యార్థుల నెత్తురు కళ్ల చూడటం ప్రజాపాలన అవుతుందా.? : ఏలేటి
తెలంగాణలో నిర్బంధ, అరాచక పాలన కొనసాగుతుంది..అని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 1 April 2025 12:29 PM IST
ఆ 400 ఎకరాలు ఫారెస్ట్ పరిధిలోనివే : బండి సంజయ్ హాట్ కామెంట్స్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 April 2025 11:06 AM IST
వర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దు, TGIIC ప్రకటనను ఖండించిన HCU రిజిస్ట్రార్
హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనన్న టీజీఐఐసీ ప్రకటనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఖండించారు.
By Knakam Karthik Published on 31 March 2025 5:32 PM IST
ఆ స్థలంలో వాటిని చూసి నెమళ్లు సాయం కోరుతున్నాయి: కేటీఆర్
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 31 March 2025 3:13 PM IST
ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే..కంచ గచ్చిబౌలి వివాదంపై TGIIC ప్రకటన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి టీజీఐఐసీ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 31 March 2025 1:59 PM IST