You Searched For "Job notification"
ఇండియన్ నేవీలో 1110 పోస్టులు.. దరఖాస్తుకు నేడు ఆఖరు
ఇండియన్ నేవీ 1110 గ్రూప్ బీ, సీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
By అంజి Published on 18 July 2025 7:10 AM IST
ఇంటర్‌తో 3,131 పోస్టులు.. దరఖాస్తు తేదీ ఎప్పటి వరకు అంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సీహెచ్‌ఎస్‌ఎల్ - 2025 నోటిఫికేషన్ ద్వారా 3,131 గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 8 July 2025 10:16 AM IST
అగ్నివీర్ (ఎయిర్‌ఫోర్స్) నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
By అంజి Published on 6 July 2025 11:37 AM IST
నిరుద్యోగులకు శుభవార్త.. 5,208 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
గ్రాడ్యుయేషన్ తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సంపాదించాలనుకునేవారికి ఐబీపీఎస్ గుడ్‌న్యూస్ వినిపించింది.
By అంజి Published on 1 July 2025 9:21 AM IST
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రెండు జాబ్ నోటిఫికేషన్లు విడుదల
రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 6:56 AM IST
2,423 ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఫేజ్ XIIIలో భాగంగా 2,423 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నిన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ...
By అంజి Published on 3 Jun 2025 9:41 AM IST
త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్
త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
By అంజి Published on 20 April 2025 9:25 AM IST
9,970 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.
By అంజి Published on 12 April 2025 6:53 AM IST
వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఏప్రిల్ మొదటి వారంలో ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.
By అంజి Published on 27 March 2025 5:30 PM IST
18 వేలకుపైగా పోస్టులు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 18,147 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది.
By అంజి Published on 7 March 2025 12:27 PM IST
Andhrapradesh: ప్రభుత్వాసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
ప్రభుత్వ ఆసుత్రుల్లో డాక్టర్ల పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
By అంజి Published on 3 Dec 2024 6:38 AM IST
రెండు నెలల్లో మరో భారీ నోటిఫికేషన్: డిప్యూటీ సీఎం భట్టి
విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను...
By అంజి Published on 9 Oct 2024 9:26 AM IST