You Searched For "Jharkhand"
లవ్ జీహాద్ మొదలైంది జార్ఖండ్‌లోనే.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
జార్ఖండ్ రాష్ట్రం నుంచే లవ్ జీహాద్ మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలోని సంతాల్ పరగణాల డివిజన్ పరిధిలో ఆదివాసీల జనాభా తగ్గిపోతోందన్నారు.
By అంజి Published on 28 May 2024 3:03 PM IST
రీల్స్ చేద్దామని.. 100 అడుగుల ఎత్తు నుండి నీటిలోకి దూకాడు
జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రికార్డు చేస్తూ నీటిలో దూకి మరణించాడని పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 22 May 2024 8:18 AM IST
బాలికపై నలుగురు మైనర్లు గ్యాంగ్ రేప్.. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
జార్ఘండ్‌లో దారుణం వెలుగు చూసింది. 19 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
By అంజి Published on 5 May 2024 7:00 PM IST
'19 కిలోల గంజాయిని ఎలుకలే తిన్నాయి'.. కోర్టుకు తెలిపిన పోలీసులు
పోలీసులు ఓ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న గోదాములో ఉంచిన 10 కిలోల గంజాయి, తొమ్మిది కిలోల 'భాంగ్'ని ఎలుకలు తిన్నాయని కోర్టులో పోలీసులు చెప్పారు.
By అంజి Published on 8 April 2024 8:00 AM IST
స్పానిష్ మహిళపై గ్యాంగ్ రేప్.. ముగ్గురు అరెస్ట్.. పరారీలో నలుగురు
జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో స్పానిష్ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్టయిన ముగ్గురిని కోర్టు ఆదివారం జ్యుడీషియల్ కస్టడీకి...
By అంజి Published on 4 March 2024 8:15 AM IST
జార్ఖండ్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం జార్ఖండ్ పర్యటనకు వెళ్తున్నారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 10:18 AM IST
బలపరీక్షకు హేమంత్ వెళ్లవచ్చు..!
మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యి, ఈడీ కస్టడీలో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో త్వరలో జరగబోయే బలపరీక్షలో...
By Medi Samrat Published on 3 Feb 2024 7:52 PM IST
కొడంగల్ కంటే జార్ఖండ్ సంక్షోభం మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తున్న సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన రద్దు అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 5న జార్ఖండ్ కు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 3 Feb 2024 4:06 PM IST
జార్ఖండ్ సీఎం సోరెన్ మిస్సింగ్.. కనిపెట్టాలంటూ బీజేపీ నేత రివార్డు
జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎపిసోడ్ సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 2:30 PM IST
రామ మందిరం కల.. 30 ఏళ్ల మౌనవ్రతాన్ని విరమించనున్న 85 ఏళ్ల భక్తురాలు
అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్టించిన తర్వాత తన 30 ఏళ్ల 'మౌన్ వ్రతాన్ని వీడడానికి 85 ఏళ్ల భక్తురాలు సిద్ధంగా ఉన్నారు.
By అంజి Published on 11 Jan 2024 9:00 AM IST
50 ఏళ్లకే దళితులు, ఆదివాసీలకు పెన్షన్.. ఎక్కడంటే..
జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఏడాదిలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 6:45 PM IST
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 12:22 PM IST