You Searched For "Jharkhand"
మంత్రుల జాబితాను ఎందుకు ఇవ్వడం లేదు.? కారణం చెప్పిన కాంగ్రెస్..!
జార్ఖండ్లో ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి గులాం అహ్మద్ మీర్ చురుకుగా ఉన్నారు.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:32 AM IST
ఘోరం.. ప్రియురాలిని చంపి.. మృతదేహాన్ని ఏకంగా 50 ముక్కలుగా నరికాడు.. ఆపై..
జార్ఖండ్లోని ఖుంటి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మరొక మహిళతో వివాహం కోసం గొడవ పడి 25 ఏళ్ల కసాయి తన భాగస్వామిని చంపి, ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా...
By అంజి Published on 28 Nov 2024 11:17 AM IST
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారనే విషయం ఇవాళ తేలిపోనుంది.
By Medi Samrat Published on 23 Nov 2024 6:57 AM IST
రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.
By Medi Samrat Published on 15 Oct 2024 4:23 PM IST
నిరీక్షణకు తెర.. నేడు రెండు రాష్ట్రాల్లో మోగనున్న అసెంబ్లీ ఎన్నికల నగారా
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను నేడు విడుదల చేయనుంది ఎన్నికల సంఘం
By Medi Samrat Published on 15 Oct 2024 9:28 AM IST
దసరాకు భర్త కొత్త చీర కొనలేదని.. భార్య ఆత్మహత్య
జార్ఖండ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త కొత్త చీర కొనకపోవడంతో మనస్తాపానికి గురైన మహిళ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 13 Oct 2024 10:00 AM IST
ప్రతికూల వాతావరణం.. 126 కి.మీ ప్రధాని మోదీ రోడ్డు ప్రయాణం
ఢిల్లీ నుంచి రాంచీ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 5:23 PM IST
హైస్కూల్ బాలికలకు అశ్లీల వీడియోలు చూపించిన ఉపాధ్యాయుడు
హైస్కూల్ బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది
By Medi Samrat Published on 6 Sept 2024 8:00 PM IST
జేఎంఎంకు మాజీ సీఎం చంపాయ్ సోరెన్ రాజీనామా.. బీజేపీలో చేరికకు ముహుర్తం ఫిక్స్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బుధవారం న్యూఢిల్లీ నుంచి నేరుగా రాజధాని రాంచీకి చేరుకున్నారు
By Medi Samrat Published on 28 Aug 2024 8:48 PM IST
'నా ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి'.. పార్టీ మార్పుపై చంపై సోరెన్ కీలక వ్యాఖ్యలు
జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By అంజి Published on 18 Aug 2024 7:22 PM IST
విషాదం.. హాకీ మ్యాచ్లో పిడుగుల వర్షం.. ముగ్గురు ఆటగాళ్ల దుర్మరణం
జార్ఖండ్లోని సిమ్డేగా జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు వర్ధమాన హాకీ క్రీడాకారులు మరణించగా, మరో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 15 Aug 2024 12:45 PM IST
మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడ్డ బోగీలు
గత కొన్నాళ్లుగా ఇండియన్ రైల్వేలో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 30 July 2024 8:15 AM IST