You Searched For "Jammu kashmir"
ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్ సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మరణించారని అధికారులు తెలిపారు
By అంజి Published on 25 Oct 2024 7:38 AM IST
కిడ్నాప్‌నకు గురైన జవాన్ మృతదేహం లభ్యం
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కిడ్నాప్‌కు గురైన భారత ఆర్మీ జవాను శరీరంపై బుల్లెట్ గాయాలతో మరణించినట్లు పోలీసు వర్గాలు బుధవారం,...
By అంజి Published on 9 Oct 2024 12:47 PM IST
జమ్మూలో కలకలం.. జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ అటవీ ప్రాంతంలో టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
By అంజి Published on 9 Oct 2024 9:42 AM IST
జమ్మూకశ్మీర్‌లో 'బీజేపీ' అధికారం చేజిక్కించుకుంటుందా.? ఎగ్జిట్ పోల్స్ ఇవే..
జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు రానున్నాయి
By Medi Samrat Published on 5 Oct 2024 7:19 PM IST
కుల్గాంలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 28 Sept 2024 6:45 PM IST
జమ్ముకశ్మీర్‌లో ముగిసిన తొలిదశ పోలింగ్.. 58.19 శాతం ఓటింగ్
జమ్మూ కాశ్మీర్లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది.
By Srikanth Gundamalla Published on 18 Sept 2024 7:15 PM IST
ఆర్టికల్ 370 చరిత్రలో కలిసిపోయింది.. మళ్లీ రాదు: అమిత్‌షా
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడ కిశ్త్‌వార్‌లో పర్యటిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 4:13 PM IST
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి సవాళ్లు.. అక్కడ బరిలో 19 మంది అభ్యర్థులే
పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సవాళ్లు ఎదురవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
By అంజి Published on 16 Sept 2024 12:57 PM IST
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 9:15 AM IST
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదుల హతం
కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి రెండు వేర్వు సంఘటనల్లో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 12:00 PM IST
బీజేపీ అనూహ్య నిర్ణయం.. ప్రకటించిన కాసేపటికే తొలి జాబితా రద్దు
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి రాజకీయ పార్టీలు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 12:40 PM IST
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల
కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి రాజకీయ పార్టీలు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 12:00 PM IST