You Searched For "Jaipur"
Video: కెమికల్ ట్యాంకర్ పేలి ఐదుగురు సజీవ దహనం
రాజస్థాన్ రాష్ట్రం యాపూర్-అజ్మీర్ హైవేపై కెమికల్ ట్యాంకర్ పేలుడు సంభవించడంతో పలువురు సజీవ దహనమయ్యారు.
By అంజి Published on 20 Dec 2024 9:27 AM IST
Video : 18 గంటలుగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు.. వారి డిమాండ్ ఏమిటంటే..
రాజస్థాన్‌లోని జైపూర్‌లో మీనా వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కో మొబైల్ టవర్ ఎక్కారు.
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 11:12 AM IST
మహిళను శారీరకంగా వేధించిన జిమ్ ట్రైనర్.. పెళ్లి చేసుకుని, బలవంతంగా మతం మార్పిడి..
జైపూర్‌లోని ఒక మహిళ జిమ్ ట్రైనర్ తనను శారీరకంగా వేధించాడని, ఆర్థికంగా మోసం చేశాడని, పెళ్లి తర్వాత మత మార్పిడికి బలవంతం చేశాడని ఆరోపించింది.
By అంజి Published on 6 Nov 2024 9:18 AM IST
ముస్లిం కూరగాయల వ్యాపారిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
శనివారం జైపూర్‌లో ముస్లిం కూరగాయల వ్యాపారిపై దాడి చేసిన వీడియోను అప్‌లోడ్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 29 Sept 2024 7:46 AM IST
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. చూస్తుండగానే 'డ్రైవర్-క్లీనర్' సజీవ దహనం
రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ హైవేపై సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
By Medi Samrat Published on 26 Aug 2024 2:30 PM IST
ఈ-రిక్షాను ఢీకొట్టిన స్కూటీ.. గొడవలో ఒకరు మృతి
వాగ్వాదం కాస్తా ప్రాణాలు పోయే స్థాయికి చేరింది. 36 ఏళ్ల వ్యక్తిని ఈ-రిక్షా డ్రైవర్, మరో ఇద్దరు కొట్టి చంపినట్లు జైపూర్ పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 17 Aug 2024 9:15 PM IST
విషాదం.. డ్యామ్‌లో మునిగిన ఐదుగురు స్నేహితులు.. నలుగురి డెడ్‌బాడీలు వెలికితీత
రాజస్థాన్‌లోని జైపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కనోటా డ్యామ్‌లో ఐదుగురు యువకులు నీటిలో మునిగి చనిపోయారు.
By అంజి Published on 12 Aug 2024 2:45 PM IST
రూ.300 జువెల్లరీ.. రూ.6 కోట్లకు అంటగట్టారు
రాజస్థాన్‌లోని జోహ్రీ బజార్‌లో ఓ జువెల్లరీ షాపు ఓనర్లు యూఎస్ మహిళకు కుచ్చుటోపీ పెట్టారు.
By అంజి Published on 12 Jun 2024 8:24 AM IST
సోదరుడి కొడుకు, కూతురిని చంపి.. ఆపై రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
రాజస్థాన్‌లో జైపూర్ దారుణ ఘటన జరిగింది. కదులుతున్న రైలు ముందు దూకడానికి ముందు ఓ వ్యక్తి తన సోదరుడి కొడుకు, కూతురిని కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 6 Jun 2024 4:30 PM IST
జువైనల్ హోమ్ నుండి 22 మంది మైనర్లు పరారు.. కిటికీ పగులగొట్టి..
జైపూర్‌లోని జువైనల్ హోమ్‌లో కిటికీ పగులగొట్టి 22 మంది మైనర్లు పరారయ్యారు. వీరిలో ఎనిమిది మంది బాలురపై అత్యాచారం కేసులు కొనసాగుతున్నాయి.
By అంజి Published on 13 Feb 2024 11:03 AM IST
ప్రియురాలిని చంపి.. గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జైపూర్‌లో సోమవారం నాడు ఓ యువకుడు తాను ప్రేమించిన మహిళను హత్య చేసి తన గొంతు కోసుకున్నాడు.
By అంజి Published on 3 Oct 2023 9:25 AM IST
డ్యూటీ అవర్స్ ముగియడంతో ఫ్లైట్ ఎక్కనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు
ఎయిర్ ఇండియా విమానం నిన్న అత్యవసరంగా జైపూర్‌లో ల్యాండ్ అయ్యింది. ఎయిరిండియా ఏఐ-112 విమానం లండన్ నుండి ఢిల్లీకి వస్తుండగా
By అంజి Published on 26 Jun 2023 11:58 AM IST