You Searched For "InternationalNews"
బ్రెజిల్ కు ప్రధాని మోదీ.. అక్కడి నుండి ఎక్కడికంటే..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 16 నుండి 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలలో పర్యటించనున్నారు
By Medi Samrat Published on 13 Nov 2024 5:30 PM IST
జనాలను గుద్దుతూ దూసుకెళ్లిన కారు.. 35 మంది మృతి
చైనాలోని జుహైలో సోమవారం సాయంత్రం స్పోర్ట్స్ సెంటర్ వెలుపల ఉన్న వ్యక్తుల గుంపుపైకి కారు దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందగా.. 43 మంది గాయపడ్డారు
By Medi Samrat Published on 12 Nov 2024 6:12 PM IST
డొనాల్డ్ ట్రంప్ ఇంటికి కాపలాగా.. ఎలాంటి కుక్కను తీసుకొచ్చారంటే.?
US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా ఎస్టేట్ 'మార్-ఎ-లాగో' కు సెక్యూరిటీగా రోబో డాగ్స్ ను తీసుకుని వచ్చారు
By Medi Samrat Published on 11 Nov 2024 3:33 PM IST
రిపబ్లికన్ పార్టీకి నిర్ణయాత్మక ఆధిక్యం.. ఎలాన్ మస్క్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.
By Medi Samrat Published on 6 Nov 2024 2:26 PM IST
ఐదేళ్ల తర్వాత భేటీ అయిన ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్
రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న 16వ బ్రిక్స్ సమ్మిట్ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలిశారు
By Medi Samrat Published on 23 Oct 2024 6:56 PM IST
సరిహద్దు సమస్యలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా.?
తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పెట్రోలింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు భారతదేశం, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం...
By Medi Samrat Published on 21 Oct 2024 7:30 PM IST
భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి
ఫిజిక్స్ విభాగంలో నోబెల్ బహుమతులు ప్రకటించారు. ఈ సంవత్సరం నోబెల్ పురస్కారాలను శాస్త్రవేత్తలు జాన్ హాప్ఫీల్డ్, జియోఫ్రీ హింటన్‌లు అందుకోనున్నారు
By Medi Samrat Published on 8 Oct 2024 4:11 PM IST
ఆహారంలో విషం కలిపి 13 మంది కుటుంబ సభ్యులను చంపిన యువతి
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఓ యువతి ఆహారంలో విషం కలిపి తన కుటుంబంలోని 13 మందిని చంపేసింది.
By Medi Samrat Published on 7 Oct 2024 2:45 PM IST
హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 46 మంది మృతి
లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు, హిజ్బుల్లా యోధుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది
By Medi Samrat Published on 3 Oct 2024 9:15 PM IST
స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. 25 మంది విద్యార్థులు దుర్మరణం
థాయ్‌లాండ్‌లో 44 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రయాణిస్తున్న బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది
By Medi Samrat Published on 1 Oct 2024 4:49 PM IST
ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సోషల్ మీడియా స్టార్
టర్కీకి చెందిన ప్రముఖ టిక్‌టాక్ స్టార్ కుబ్రా ఐకుత్ ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 30 Sept 2024 11:20 AM IST
ఇజ్రాయెల్ దాడిలో కూతురుతో సహా హతమైన హిజ్బుల్లా చీఫ్
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చింది.
By Medi Samrat Published on 28 Sept 2024 2:46 PM IST