You Searched For "IndiavsSouthafrica"
IND vs SA : అందుకే ఓడిపోయాం..!
టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న సౌతాఫ్రికా వన్డే ఫార్మాట్‌లో ఓడిపోయింది. ఇప్పుడు టీ20 సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది.
By Medi Samrat Published on 10 Dec 2025 10:02 AM IST
టీమిండియాకు ఐసీసీ షాక్.. ఐసీసీకి జియో హాట్ స్టార్ షాక్..!
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ కారణంగా భారత క్రికెట్ జట్టుకు జరిమానా పడింది.
By Medi Samrat Published on 8 Dec 2025 8:40 PM IST
భారత T20 జట్టు ఇదే.. ఎవరెవరు రీఎంట్రీ అంటే..!
దక్షిణాఫ్రికాతో జరిగే T20I సిరీస్‌కు శుభ్‌మాన్ గిల్ తిరిగి వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
By Medi Samrat Published on 3 Dec 2025 6:27 PM IST
చరిత్ర సృష్టించిన రోహిత్‌శర్మ
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. రాంచీలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకుంది.
By Medi Samrat Published on 30 Nov 2025 4:17 PM IST
ధోనీ వస్తే మాలో ఉత్సాహం పెరుగుతుంది..!
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 29 Nov 2025 6:35 PM IST
వికెట్ కీపర్‌గానే కాదు.. అతడికి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా కూడా ఆడే సత్తా వుంది..!
వికెట్ కీపర్ గానే కాకుండా స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా కూడా జట్టులో ఆడే సత్తా రిషబ్ పంత్ కు ఉందని రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేకు ముందు భారత...
By Medi Samrat Published on 29 Nov 2025 4:11 PM IST
నా భవిష్యత్తు బీసీసీఐ నిర్ణయిస్తుంది : గంభీర్
దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో ఘోర పరాజయం తర్వాత గౌహతిలో మీడియా నుండి పదునైన ప్రశ్నలను ఎదుర్కొంటూ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోపంగా కనిపించాడు.
By Medi Samrat Published on 26 Nov 2025 3:09 PM IST
ఓటమి అంచున భారత జట్టు
భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది.
By Medi Samrat Published on 25 Nov 2025 5:10 PM IST
యశస్వి జైస్వాల్‌ను బాగా ఇబ్బంది పెడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్లు
గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ విఫలమయ్యాడు.
By Medi Samrat Published on 25 Nov 2025 4:33 PM IST
బ్యాటింగ్‌లో విఫలం.. ఓటమి ముంగిట టీమిండియా..!
గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సఫారీ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 201 పరుగులకే కుప్పకూలింది.
By Medi Samrat Published on 24 Nov 2025 6:03 PM IST
ఓటమికి కోచ్‌ని బాధ్యుడిని చేయడం పూర్తిగా తప్పు.. గంభీర్‌కు మాజీ క్రికెటర్ మద్దతు
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది.
By Medi Samrat Published on 19 Nov 2025 2:44 PM IST
నేడే అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్.. భారత్ కప్ కొట్టేనా?
U-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 ఫైనల్ ఫిబ్రవరి 2, ఆదివారం నాడు జరగనుంది.
By Medi Samrat Published on 2 Feb 2025 11:11 AM IST











