You Searched For "IndiavsNewZealand"
చాహల్ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరో తెలుసా..?
భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
By Medi Samrat Published on 10 March 2025 9:16 AM IST
అలా చేసివుంటే ఫలితం వేరేలా ఉండేది.. ఓటమికి కారణం చెప్పిన కివీస్ కెప్టెన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
By Medi Samrat Published on 10 March 2025 7:09 AM IST
ఈ ఐదుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లతో అప్రమత్తంగా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ మనదే..!
కేన్ విలియమ్సన్ కూడా భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారే ఆటగాడే. వికెట్‌పై నిలదొక్కుకుని జట్టుకు భారీ స్కోర్ అందించగలడు.
By Medi Samrat Published on 8 March 2025 7:00 PM IST
Video : అసలు నమ్మలేకపోయిన అనుష్క
న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఔట్ అవ్వడంతో అనుష్క శర్మ ఒక్కసారిగా షాక్ అయింది.
By Medi Samrat Published on 2 March 2025 5:15 PM IST
CSK కారణంగానే భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది : టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్
స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను క్లీన్ స్వీప్ చేసి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది.
By Medi Samrat Published on 7 Nov 2024 4:30 PM IST
ఈ మ్యాచ్‌ను అయినా విజయంతో ముగిస్తారా.?
ముంబై టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం అంచున నిలుచుంది. అయితే కివీస్ బౌలర్లు అద్భుతం చేస్తే భారత్ కు ఊహించని షాక్ తప్పదు
By Medi Samrat Published on 2 Nov 2024 9:15 PM IST
ముంబైలో అయినా విజయం సాధిస్తారా.?
వరుసగా కివీస్ చేతుల్లో రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన భారత జట్టు ముంబై టెస్ట్ మ్యాచ్ లో అయినా విజయం సాధించాలని భావిస్తోంది
By Medi Samrat Published on 1 Nov 2024 4:10 PM IST
ఘోర ఓటమి.. భారత్‌లో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన న్యూజిలాండ్
పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 113 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది
By Medi Samrat Published on 26 Oct 2024 4:26 PM IST
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో అశ్విన్ నయా రికార్డ్
పూణెలోని ఎంసీఏ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 24 Oct 2024 3:49 PM IST
సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్
బెంగళూరు టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారతజట్టు పోరాడుతోంది.
By Medi Samrat Published on 19 Oct 2024 10:57 AM IST
కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ
అక్టోబరు 17న బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సర్ఫరాజ్ ఖాన్‌పై కోప్పడ్డాడు
By Medi Samrat Published on 17 Oct 2024 8:30 PM IST
ఇదేం బ్యాటింగ్..! ఐదుగురు డకౌట్.. 46 పరుగులకే ఆలౌట్..!
బెంగళూరులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు ఆట వర్షం కారణంగా రద్దయింది
By Medi Samrat Published on 17 Oct 2024 2:44 PM IST