You Searched For "IMD"
ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలి!
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ విభాగం తెలిపింది.
By అంజి Published on 6 Oct 2024 10:50 AM GMT
ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్.. స్కూళ్లు మూసివేత
సెప్టెంబర్ 26, గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించింది.
By అంజి Published on 26 Sep 2024 2:43 AM GMT
అల్పపీడన ప్రభావం.. నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 25 Sep 2024 3:30 AM GMT
అలర్ట్.. మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.
By అంజి Published on 13 Sep 2024 12:59 AM GMT
హైదరాబాద్‌లో భారీ వర్షం
భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసినట్లుగా శుక్రవారం నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది.
By Medi Samrat Published on 6 Sep 2024 1:44 PM GMT
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
By అంజి Published on 6 Sep 2024 5:29 AM GMT
బిగ్ అలర్ట్.. తెలంగాణలో నేటి నుంచి 4 రోజులు అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో..
కొన్ని రోజులుగా తడిసి ముద్దవుతోన్న తెలంగాణకు బిగ్ అలర్ట్.. గురువారం నుంచి 4 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి.
By అంజి Published on 5 Sep 2024 1:22 AM GMT
హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్.. భారీ వర్ష సూచన.. ఐఎండీ వార్నింగ్
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది.
By అంజి Published on 2 Sep 2024 6:55 AM GMT
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ...
By అంజి Published on 30 Aug 2024 11:13 AM GMT
గుజరాత్లో భారీ వరదలు.. 15 మంది మృతి.. 20,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
గుజరాత్లో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుజరాత్ కోస్తాలో భారీ వర్షాల కారణంగా 15 మంది మరణించారు.
By అంజి Published on 28 Aug 2024 2:45 AM GMT
'భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి'.. హైదరాబాద్ ప్రజలకు అధికారుల హెచ్చరిక
హైదరాబాద్‌లో ఈ రోజు తెల్లవారుజామున మొదలైన కుండపోత వాన కారణంగా రోడ్లన్నీ చెరువుల్లా మారాయి.
By అంజి Published on 20 Aug 2024 1:37 AM GMT
తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు
కొన్ని రోజుల విరామం తర్వాత పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By అంజి Published on 6 Aug 2024 8:49 AM GMT