You Searched For "Hyderabad"
దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర: సీఎం రేవంత్
దేశాన్ని రక్షించడంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 2:31 PM IST
మాజీ మంత్రి హరీష్‌రావుపై బాచుపల్లి పీఎస్‌లో కేసు..ప్రాణ హాని ఉందని వ్యక్తి ఫిర్యాదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు అయింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 2:09 PM IST
Hyderabad: లింగం చెరువులో శవమై కనిపించిన డాక్టర్
నిమ్స్ హాస్పిటల్‌లో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ గురువారం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగం చెరువులో శవమై కనిపించాడు.
By అంజి Published on 28 Feb 2025 11:01 AM IST
రాష్ట్రానికి నూతన కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్..సింపుల్‌గా రైలులో హైదరాబాద్‌కు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 10:58 AM IST
Hyderabad: డాక్టర్ బూట్లు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడి బూట్లు సహా అనేక దొంగతన కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 28 Feb 2025 8:38 AM IST
Hyderabad : బోధనా సమయాన్ని తగ్గించిన పాఠశాలలు..!
పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని పాఠశాలలలో బోధనా సమయాన్ని తగ్గించాయి.
By Medi Samrat Published on 27 Feb 2025 2:45 PM IST
హైదరాబాద్‌లో HCLTech అంతర్జాతీయ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు HCLTech వారి కొత్త అంతర్జాతీయ డెలివరీ సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Feb 2025 2:00 PM IST
తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు: సీఎం రేవంత్
తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపరేరు..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 12:50 PM IST
బీజేపీ, కాంగ్రెస్ కలిసి..బీఆర్ఎస్‌పై కుట్ర చేస్తున్నాయి: ఎమ్మెల్సీ కవిత
బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్‌పై దాడి చేస్తున్నాయని.. ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 12:13 PM IST
పెళ్లి పేరుతో లేడీ డాక్టర్‌కు రూ.10 లక్షల టోకరా..మోసపోయానని చివరికి ఏం చేసిందంటే?
హైదరాబాద్‌లో ఓ లేడీ డాక్టర్‌కు పెళ్లి పేరుతో ఓ కేటుగాడు రూ.10 లక్షల మేర టోకరా పెట్టిన ఘటన వెలుగు చూసింది.
By Knakam Karthik Published on 27 Feb 2025 10:56 AM IST
ఇక నుంచి దేవాదాయశాఖ పరిధిలోకి చార్మినార్ 'భాగ్యలక్ష్మీ' ఆలయం
హైదరాబాద్‌లో చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 7:45 AM IST
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, వారిని దూషించారనే కేసులో..
వైసీపీ మద్దతు దారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 6:58 AM IST











