You Searched For "Hyderabad"

Temperature, below 10°C ,Telangana, Adilabad, Hyderabad
Telangana: రాష్ట్రంలో అతి తీవ్రంగా చలి.. రాబోయే 3 రోజులు జాగ్రత్త!

రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

By అంజి  Published on 16 Dec 2024 7:12 AM IST


ఓల్డ్ సిటీ మెట్రో కోసం రోడ్డు విస్తరణ పనులు ముమ్మరం
ఓల్డ్ సిటీ మెట్రో కోసం రోడ్డు విస్తరణ పనులు ముమ్మరం

ఒరిజినల్ సిటీ అయిన ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ ను త్వరగా పట్టాలు ఎక్కించడానికి సంబంధించిన స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం అయింది.

By Kalasani Durgapraveen  Published on 15 Dec 2024 2:15 PM IST


చేయ‌కూడ‌ని ప‌ని చేసిన కంటెంట్ సృష్టికర్తలు.. కేసు న‌మోదు
చేయ‌కూడ‌ని ప‌ని చేసిన కంటెంట్ సృష్టికర్తలు.. కేసు న‌మోదు

లైంగిక దోపిడీకి గురైన బాధితురాలి వివరాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసినందుకు ఎనిమిది మంది సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్తలపై రెయిన్...

By Medi Samrat  Published on 14 Dec 2024 8:36 PM IST


Hyderabad : రేపు ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad : రేపు ట్రాఫిక్ ఆంక్షలు

డిసెంబర్ 15 ఆదివారం హైదరాబాద్‌లో హెచ్‌సిఎల్ సైక్లోథాన్ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు

By Medi Samrat  Published on 14 Dec 2024 8:22 PM IST


software engineer, suicide, Hyderabad
Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ఆత్మహత్య.. ఆన్‌లైన్‌లో విషం కొనుక్కుని..

నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

By అంజి  Published on 13 Dec 2024 11:25 AM IST


Hyderabad, suicide, Crime
హైదరాబాద్‌లో దారుణం.. భార్య, కొడుకుని హత్య చేసి వ్యక్తి సూసైడ్‌

హైదరాబాద్‌ నగరంలోని బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తోప్‌ఖానాలో ఓ వ్యక్తి తన భార్యను, కుమారుడిని హత్య చేశాడు.

By అంజి  Published on 13 Dec 2024 10:43 AM IST


Hyderabad, CP CV Anand , guidelines, New Year parties
Hyderabad: న్యూఇయర్‌ వేడుకలకు మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌లో న్యూఇయర్‌ వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

By అంజి  Published on 13 Dec 2024 9:15 AM IST


ఇళ్ల ముందున్న చెప్పులు, బూట్లు వారి టార్గెట్‌.. ఎత్తుకెళ్లి ఎర్రగడ్డలో రూ.100, 200ల‌కు..
ఇళ్ల ముందున్న చెప్పులు, బూట్లు వారి టార్గెట్‌.. ఎత్తుకెళ్లి ఎర్రగడ్డలో రూ.100, 200ల‌కు..

రామంతపూర్‌లో చెప్పుల దొంగ‌లు ఉప్పల్ పోలీసులకు చిక్కారు.

By Medi Samrat  Published on 12 Dec 2024 7:33 PM IST


గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు.. జపాన్ లో ఉద్యోగాలు..!
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు.. జపాన్ లో ఉద్యోగాలు..!

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) జపాన్‌లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న క్వాలిఫైడ్ నర్సులకు శిక్షణ, రిక్రూట్‌మెంట్ కోసం డిసెంబర్...

By Medi Samrat  Published on 11 Dec 2024 7:15 PM IST


నాంపల్లిలో పెట్రోల్ ట్యాంకర్ కు అంటుకున్న మంటలు
నాంపల్లిలో పెట్రోల్ ట్యాంకర్ కు అంటుకున్న మంటలు

డిసెంబర్ 11, బుధవారం నాంపల్లి వద్ద ఏక్ మినార్ మసీదు సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది

By Kalasani Durgapraveen  Published on 11 Dec 2024 6:00 PM IST


Mohan Babu, licensed weapon, police, Hyderabad
మోహన్‌బాబుపై కేసు నమోదు.. గన్‌ల డిపాజిట్‌కు పోలీసు శాఖ నోటీసు

మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన మీడియాపై దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు నటుడు మోహన్‌బాబుపై పోలీసులు చర్యలు...

By అంజి  Published on 11 Dec 2024 7:56 AM IST


మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసు ఉన్నతాధికారులను కలిసిన మనోజ్, మౌనిక దంపతులు జల్‌పల్లిలోని ఇంటికి వచ్చారు

By Medi Samrat  Published on 10 Dec 2024 9:17 PM IST


Share it