You Searched For "Hyderabad"

Cinema News, Tollywood, MaheshBabu, SaiSurya Developers, ED, Hyderabad
రేపు విచారణకు రాలేను..ఈడీ అధికారులకు మహేశ్‌బాబు లేఖ

సాయి సూర్య డెవలపర్ కేసులో రేపు విచాణకు హాజరుకాలేనని సినీ నటుడు మహేశ్ బాబు లేఖలో పేర్కొన్నారు.

By Knakam Karthik  Published on 27 April 2025 5:30 PM IST


Hyderabad : న‌గ‌రానికి రెయిన్ అల‌ర్ట్‌..!
Hyderabad : న‌గ‌రానికి రెయిన్ అల‌ర్ట్‌..!

ఆదివారం నగరంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేయడంతో హైదరాబాద్ వాసులు వేసవి వేడి నుండి ఉపశమనం పొందవచ్చనే ఆశ‌తో ఉన్నారు.

By Medi Samrat  Published on 27 April 2025 11:00 AM IST


మీరు హైదరాబాద్ ను వీడాల్సిందే.. పాకిస్థాన్ జాతీయులకు నోటీసులు
మీరు హైదరాబాద్ ను వీడాల్సిందే.. పాకిస్థాన్ జాతీయులకు నోటీసులు

హైదరాబాద్ పోలీసులు నలుగురు పాకిస్తాన్ జాతీయులకు ఆదివారం నాటికి దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు

By Medi Samrat  Published on 26 April 2025 8:22 PM IST


అవకాడో స్కామ్.. మోసపోయిన విద్యార్థి
అవకాడో స్కామ్.. మోసపోయిన విద్యార్థి

అవకాడో సరఫరాదారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఒక విద్యార్థి నుండి రూ.2.6 లక్షలు లాగేశారు.

By Medi Samrat  Published on 26 April 2025 5:43 PM IST


Two escape, tanker catches fire,Hayathnagar, Hyderabad
Hyderabad: ఆయిల్‌ ట్యాంకర్‌ నుంచి చెలరేగిన మంటలు.. వీడియో

హైదరాబాద్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏప్రిల్ 26, శనివారం గౌరెళ్లి ఎగ్జిట్‌ వద్ద కదులుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి.

By అంజి  Published on 26 April 2025 11:30 AM IST


Pakistani Man, Arrest, Hyderabad
హైదరాబాద్‌లో పాకిస్తానీ వ్యక్తి అరెస్టు.. భార్య కోసం వచ్చి..

నేపాల్ మీదుగా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు పోలీసులు ఒక పాకిస్తానీ జాతీయుడిని అరెస్టు చేశారు.

By అంజి  Published on 26 April 2025 7:04 AM IST


Telangana, Hyderabad, Mim Mp Asaduddin Owaisi, AIMIM, Palhalgam Attack, Black Badges
పహల్గాం ఉగ్రదాడి..నల్ల రిబ్బన్లు పంచి ఎంపీ అసదుద్దీన్ నిరసన

పహల్గామ్‌లో ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నల్ల రిబ్బన్లు పంచి నిరసన తెలిపారు

By Knakam Karthik  Published on 25 April 2025 2:55 PM IST


Hyderabad, Task Force Police, fake birth certificate gang, Old City
Hyderabad: పాతబస్తీలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ ముఠా గుట్టు రట్టు.. పోలీసుల అదుపులో ఆరుగురు

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ తయారు చేస్తున్నా ముఠా గుట్టు రట్టైంది.

By అంజి  Published on 23 April 2025 12:00 PM IST


Telangana, Hyderabad, Pahalgam Attack, Bjp, Kishanreddy
పెహల్గాంలో ఉగ్రదాడి..నిరసనలు తెలపాలని కిషన్ రెడ్డి పిలుపు

పెహల్గం ఉగ్రదాడికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషరెడ్డి పిలుపునిచ్చారు.

By Knakam Karthik  Published on 23 April 2025 11:41 AM IST


IB officer,Hyderabad , killed ,	 Pahalgam terror attack
Pahalgam: ఉగ్రదాడిలో హైదరాబాద్‌ ఐబీ ఆఫీసర్‌ మృతి.. విశాఖ వాసి గల్లంతు

జమ్మూ కశ్‌మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం, ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన జరిగిన ఉగ్రదాడిలో హైదరాబారద్‌ వాసి మనీశ్‌ రంజన్‌ మృతి చెందారు.

By అంజి  Published on 23 April 2025 6:29 AM IST


హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

బుధవారం GHMC ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి తెలంగాణ శాసన మండలికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతూ ఉండడం, గురువారం ఓట్ల...

By Medi Samrat  Published on 22 April 2025 7:52 PM IST


HYDRAA , illegal constructions, Hyderabad
Hyderabad: రోడ్లపై అక్రమ నిర్మాణాలు.. హైడ్రా హెచ్చరిక

రోడ్లు, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా తమ ఆక్రమణలను తొలగించుకోవాలని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ కఠినమైన హెచ్చరిక జారీ...

By అంజి  Published on 22 April 2025 10:41 AM IST


Share it