You Searched For "Hyderabad"
Hyderabad: ఒకే బైక్‌పై 8 మంది ప్రయాణిస్తూ స్టంట్స్.. తిక్కకుదిర్చిన పోలీసులు.. వీడియో
రోడ్లపై పోకిరీలు ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ఇతరులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బైకులపై వేగంగా వెళ్తూ, స్టంట్లు చేస్తూ తోటి వాహనదారులు ప్రమాదాల బారిన...
By అంజి Published on 24 Jun 2025 9:28 AM IST
Hyderabad: పగిలిన ప్యాకెట్ పాలు.. కూకట్పల్లి పీఎస్‌లో వ్యక్తి ఫిర్యాదు
తాను షాపులో కొనుగోలు చేసిన ప్యాకెట్ పాలను వేడి చేయగా.. పగిలిపోయాయని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.
By అంజి Published on 24 Jun 2025 8:43 AM IST
Hyderabad: కుషాయిగూడలో నకిలీ స్కూల్
అసలు స్కూల్ పేరుతో నకిలీ స్కూల్ వెలసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది.
By అంజి Published on 23 Jun 2025 12:17 PM IST
Video: కేబినెట్లో మాకు చోటేదీ.. గాంధీభవన్‌లో గొర్రెలతో యాదవుల నిరసన
తెలంగాణ కేబినెట్లో స్థానం కల్పించాలని కోరుతూ యాదవులు వినూత్న నిరసన చేపట్టారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 10:47 AM IST
Hyderabad: ఇన్‌స్టా రీల్స్ చేస్తూ.. క్వారీలో పడి ఇంటర్ విద్యార్థి మృతి
హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌లోని మానస హిల్స్‌లో ఉన్న క్వారీలో ఆదివారం ఇంటర్మీడియట్ విద్యార్థి మునిగి మృతి చెందాడు.
By అంజి Published on 23 Jun 2025 8:30 AM IST
Hyderabad: పోలీసులమని నమ్మించి.. మహిళ నుంచి రూ.22 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
ఢిల్లీ పోలీసు అధికారులం అని నమ్మించి ఓ మహిళను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. మనీలాండరింగ్ కేసులో తనను నమ్మించి మోసగించిన మోసగాళ్ల చేతిలో కాప్రాకు...
By అంజి Published on 23 Jun 2025 7:51 AM IST
రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి..అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం
ఆర్&బీ శాఖ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంబంధిత అధికారులను...
By Knakam Karthik Published on 22 Jun 2025 9:45 PM IST
Hyderabad : విషాదం.. ఉరేసుకుని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
By Medi Samrat Published on 21 Jun 2025 8:51 PM IST
పార్కింగ్ స్థలాల్లో వాహనాలను చూస్తారు.. సైలెంట్‌గా నొక్కేస్తారు
పార్కింగ్ స్థలాల నుండి వరుస వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 21 Jun 2025 7:41 PM IST
Hyderabad: ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హయత్‌నగర్ వద్ద శుక్రవారం రోడ్డుపై ఆగి ఉన్న లారీని తన మోటార్‌సైకిల్‌తో ఢీకొట్టడంతో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు.
By అంజి Published on 20 Jun 2025 12:48 PM IST
Hyderabad: ఘోర ప్రమాదం.. బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి
అప్పటివరకు సంతోషంగా భర్తతో మాట్లాడుతూ బండి మీద వెళ్తున్న ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేందుటే మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
By అంజి Published on 20 Jun 2025 10:02 AM IST
పెళ్లిళ్లు, పంక్షన్ల కోసం.. సరసమైన ధరలకు హాళ్లను ప్రారంభించిన జీహెచ్ఎంసీ
వివాహాలు, పుట్టినరోజులు, ఇతర కుటుంబ లేదా సొసైటీ సమావేశాలకు సరసమైన స్థలాలను అందించడానికి జీహెచ్ఎంసీ బహుళార్ధసాధక ఫంక్షన్ హాళ్లను నిర్మిస్తోంది.
By అంజి Published on 20 Jun 2025 8:46 AM IST