You Searched For "hospitalised"
BREAKING: సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి.. మూడు సార్లు పొడవడంతో..
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలోని సైఫ్ నివాసంలో ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు.
By అంజి Published on 16 Jan 2025 8:34 AM IST
పాఠశాలలో బిస్కెట్లు తిని.. 80 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు
జిల్లా కౌన్సిల్ పాఠశాలకు చెందిన 80 మంది విద్యార్థులు పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా అందించిన బిస్కెట్లు తిని ఆసుపత్రి పాలైనట్లు అధికారులు...
By అంజి Published on 18 Aug 2024 2:15 PM IST
ఆ చిప్స్ తిని 14 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు
టోక్యోలోని 14 మంది హైస్కూల్ విద్యార్థులు.. ఈశాన్య భారతదేశంలో పండించే భుట్ జోలోకియా అనే మిరపకాయతో తయారు చేసిన సూపర్-స్పైసీ బంగాళాదుంప చిప్స్ తిన్న...
By అంజి Published on 18 July 2024 5:22 PM IST
50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు.. కోచింగ్ సెంటర్‌లో ఆహారం తిని..
మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు చెందిన 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు.
By అంజి Published on 22 April 2024 9:30 PM IST
ఆస్పత్రిలో 47 మంది విద్యార్థినిలు.. ఇద్దరికి కలరా పాజిటివ్
బెంగుళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మలమూత్ర విసర్జన, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు.
By అంజి Published on 7 April 2024 6:39 AM IST
ఆస్పత్రిలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె.. అసలేమైందంటే?
Deepika Padukone hospitalised in Mumbai after complaining of uneasiness. అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె సోమవారం రాత్రి...
By అంజి Published on 28 Sept 2022 9:53 AM IST
గానకోకిల లతా మంగేష్కర్‌కు కరోనా పాజిటివ్.. ఐసీయూలో చికిత్స
Lata Mangeshkar hospitalised after contracting Covid. గానకోకిల లతా మంగేష్కర్‌కు కరోనా పాజిటివ్.. ఐసీయూలో చికిత్స
By అంజి Published on 11 Jan 2022 12:55 PM IST
మరోసారి అస్వస్థతకు గురైన వనజీవి రామయ్య.. ఐసీయూలో చికిత్స
Illness to Padma Shri Vanjeevi Ramaiah.పద్మశ్రీ అవార్డు గ్రహీత, వన జీవి రామయ్య మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on 5 July 2021 12:57 PM IST