You Searched For "HEAVY RAINS"
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు తడిసి ముద్దవుతూ ఉండగా.. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరగనున్నాయి.
By M.S.R Published on 18 May 2024 7:45 AM IST
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఎమర్జెనీ అయితే ఈ నంబర్లకు కాల్ చేయండి: GHMC
హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. సుమారు గంట నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి.
By అంజి Published on 16 May 2024 5:21 PM IST
అలర్ట్.. రేపు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలో వర్షం కురిసే అవకాశం...
By అంజి Published on 15 May 2024 8:26 PM IST
'రైతులు ఆందోళన చెందొద్దు'.. వర్షాల వల్ల నష్టంపై సీఎం రేవంత్ ఆరా
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By అంజి Published on 12 May 2024 8:15 PM IST
Telangana: పలు జిల్లాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం.. వడగండ్ల వాన
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఎండల తీవ్రత తగ్గి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By అంజి Published on 7 May 2024 6:07 PM IST
హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం.. ఉక్కపోత నుంచి నగర వాసులకు ఉపశమనం
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో శనివారం కురిసింది.
By అంజి Published on 20 April 2024 1:00 PM IST
తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
By అంజి Published on 18 March 2024 6:18 AM IST
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్ జారీ
రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.
By అంజి Published on 17 March 2024 6:24 AM IST
తమిళనాడులో భారీ వర్షాలు.. 10 మంది మృతి, స్కూళ్లు, కాలేజీలు మూసివేత
గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో 10 మంది మృతి చెందారు.
By అంజి Published on 20 Dec 2023 9:15 AM IST
తమిళనాడులో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడుని వర్షాలు ముంచెత్తుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Dec 2023 11:26 AM IST
మిచౌంగ్ ఎఫెక్ట్: తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
మిచౌంగ్ తుపాను తీరాన్ని తాకింది.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 3:22 PM IST
మిచౌంగ్ ఎఫెక్ట్: ఏపీలో అతి భారీ వర్షాలు.. రైతుల్లో కలవరం.. 308 పునరవాస కేంద్రాలు
తుపాను నేపథ్యంలో ఇవాళ, రేపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
By అంజి Published on 5 Dec 2023 8:30 AM IST