You Searched For "Heavy rain"
భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు.. వంతెన కూలి 11 మంది మృతి
శనివారం భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో వంతెన యొక్క ఒక భాగం కూలిపోవడంతో 11 మంది మరణించారు.
By అంజి Published on 20 July 2024 2:30 PM IST
ముంబైకి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 9 July 2024 11:02 AM IST
బెంగళూరుని ముంచెత్తుతున్న వానలు.. 133 ఏళ్ల తర్వాత..
రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 4:08 PM IST
హైదరాబాద్‌లో ఈదురుగాలులు, భారీ వర్షం.. కాసేపట్లో ఈ జిల్లాల్లో కూడా..
హైదరాబాద్ మహా నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తార్నాక, లాలాపేట్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన...
By అంజి Published on 26 May 2024 4:45 PM IST
తెలంగాణలో పలు చోట్ల వర్షాలు.. సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ
హైదరాబాద్‌తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు.
By Srikanth Gundamalla Published on 16 May 2024 6:13 PM IST
ముంబైలో గాలివాన బీభత్సం.. 14కి చేరిన మృతుల సంఖ్య
ముంబైలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 14 May 2024 11:14 AM IST
Telangana: ఇవాళ, రేపు కూడా జాగ్రత్త.. వర్షంపై ఐఎండీ హెచ్చరిక
మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
By Srikanth Gundamalla Published on 8 May 2024 8:54 AM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం నిద్రలేవడం వరుసగా ఇది రెండోసారి.
By అంజి Published on 4 Sept 2023 11:38 AM IST
భారీ వర్షాలకు సిమ్లాలో కూలిన శివుడి ఆలయం, 9మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రం అతలాకుతలం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 3:20 PM IST
తెలంగాణలో భారీ వర్షాలు.. వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు బాలికలు
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న వాగులో ఇద్దరు బాలికలు కొట్టుకుపోయారు.
By అంజి Published on 26 July 2023 8:23 AM IST
రెప్పపాటులో ఊరినే ముంచేసిన వరద (వీడియో)
హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కురుస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 July 2023 1:05 PM IST
రాగల 3 గంటల్లో.. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం
In next 3 hours.. Heavy rain in many districts along with Hyderabad. హైదరాబాద్: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) - హైదరాబాద్ సూచన ప్రకారం.. నగరంలో...
By అంజి Published on 14 Oct 2022 1:19 PM IST