You Searched For "Heavy rain"
బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్షాలు
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 7:55 PM IST
బిగ్ అలర్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీని గత కొద్ది రోజులుగా వరుణుడు విడిచిపెట్టడం లేదు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 7:09 AM IST
అతి భారీ వర్షాలు.. వరదల బీభత్సం.. ఉత్తర కోస్తాంధ్రాకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, గోదావరి జిల్లాల్లో విధ్వంసం సృష్టించడంతో లోతట్టు...
By అంజి Published on 9 Sept 2024 10:11 AM IST
Andhra Pradesh: సహాయక చర్యలకు జిల్లాకు రూ.3కోట్లు.. వారికి రూ.5లక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల వరదలు సంభవిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 9:45 AM IST
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షం.. ఇవాళ అతిభారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో వర్షం నిరంతరాయంగా కురుస్తోంది. ఆ ప్రాంతం ఆప్రాంతం అని లేకుండా.. అన్ని చోట్ల వర్షం కమ్మేసింది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 6:55 AM IST
విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు, బాలిక మృతి.. ఇళ్లు ధ్వంసం
విజయవాడలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 10:47 AM IST
అలర్ట్.. హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. రాత్రి వరకు భారీ వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండగా మారింది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 8:00 AM IST
గుజరాత్‌లో భారీ వర్షాలు, 28 మందికి పైగా మృతి
గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 9:45 AM IST
గుజరాత్‌లో భారీ వరదలు.. 15 మంది మృతి.. 20,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
గుజరాత్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుజరాత్ కోస్తాలో భారీ వర్షాల కారణంగా 15 మంది మరణించారు.
By అంజి Published on 28 Aug 2024 8:15 AM IST
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు.. వరదల్లో 20 మంది మృతి
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 10:00 AM IST
'భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి'.. హైదరాబాద్ ప్రజలకు అధికారుల హెచ్చరిక
హైదరాబాద్‌లో ఈ రోజు తెల్లవారుజామున మొదలైన కుండపోత వాన కారణంగా రోడ్లన్నీ చెరువుల్లా మారాయి.
By అంజి Published on 20 Aug 2024 7:07 AM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో నాలుగు రోజులు కూడా..
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 7:33 AM IST