You Searched For "GHMC"
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం నిద్రలేవడం వరుసగా ఇది రెండోసారి.
By అంజి Published on 4 Sept 2023 11:38 AM IST
హైదరాబాద్‌లో విషాదం.. బస్సు ఢీకొని మహిళా స్వీపర్ మృతి
హైదరాబాద్ నగరంలోని రాంకోట్ వద్ద సోమవారం ఉదయం బస్సు ఢీకొనడంతో జీహెచ్‌ఎంసీ స్వీపర్ మృతి చెందింది .
By అంజి Published on 28 Aug 2023 10:13 AM IST
Hyderabad: ఒరిగిన భవనాన్ని కూల్చేస్తున్న అధికారులు
బహదూర్‌పురాలో ఓ నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుండి పక్కకు ఒరిగిన విషయం తెలిసిందే
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 12:03 PM IST
Hyderabad: పక్కకు ఒరిగిన భవనం.. భయం భయం
హైదరాబాద్‌లోని ఓల్డ్ టౌన్ బహదూర్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగింది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 12:50 PM IST
బాచుపల్లి ప్రమాద ఘటనలో GHMC, BRSపై కేసు నమోదు చేయాలి: కాంగ్రెస్
బాచుపల్లిలో 8 ఏళ్ల బాలిక రోడ్డు ప్రమాదంలో మరణించడానికి GHMC, BRS ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2023 8:15 PM IST
డల్లాస్ ఎక్కడ అని అడిగితే కమిషనర్ సీరియస్‌గా వెళ్ళిపోయారు : అంజన్ కుమార్ యాదవ్
Congress Leaders Protest at GHMC Office in Hyderabad. డల్లాస్ ఎక్కడ వుందని అడిగితే కమిషనర్ సీరియస్‌గా వెళ్ళిపోయారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ...
By Medi Samrat Published on 28 July 2023 4:20 PM IST
Hyderabad: పట్టించుకోలేదని పామును ఆఫీసులో వదిలేసిన యువకుడు
అల్వాల్ భారతి నగర్‌లో ఉన్న ఓ పాడుబడ్డ ఇంట్లో చెట్లు, పొదలు పెరిగి పాములు వస్తున్నాయని పక్కింటి వారు అల్వాల్ వార్డ్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 26 July 2023 1:56 PM IST
Hyderabad: నీటి కలుషితంపై ఆందోళన.. నాణ్యత పరీక్షలు రెట్టింపు
కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదనీటి తొలగింపు, మురుగు జెట్టింగ్ మిషన్ల కార్యకలాపాలపై జలమండలి ఎండీ దానకిషోర్ రివ్యూ నిర్వహించారు.
By అంజి Published on 23 July 2023 8:38 AM IST
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కమిషనర్ రోనాల్డ్ రోస్
GHMC Commissioner Ronald Rose. హైదరాబాద్ నగరంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో
By Medi Samrat Published on 21 July 2023 7:42 PM IST
ఎడతెరిపిలేని వర్షాలు: జీహెచ్‌ఎంసీ పరిధిలో నేడు, రేపు సెలవు
విద్యాసంస్థలకు జూలై 21, 22 తేదీల్లో రెండు రోజుల సెలవు ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని...
By అంజి Published on 21 July 2023 7:00 AM IST
ఆగస్టు నుంచి 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీ: కేటీఆర్
తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం శరవేగంగా ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు అడుగులు వేస్తోంది.
By అంజి Published on 20 July 2023 6:41 AM IST
త్వరలో హైదరాబాద్‌లో అత్యాధునిక పబ్లిక్ టాయిలెట్లు
జీహెచ్‌ఎంసీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో 23 ప్రదేశాలలో పబ్లిక్ ఫ్రెష్ రూమ్‌లు, అత్యాధునిక టాయిలెట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
By అంజి Published on 10 July 2023 8:27 AM IST











