You Searched For "Donald Trump"
జనవరి 20న ట్రంప్ ప్రమాణస్వీకారం..భారత్ తరపున హాజరయ్యేది ఈయనే
అగ్ర దేశం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు స్టార్ట్ అయ్యాయి.
By Knakam Karthik Published on 12 Jan 2025 4:21 PM IST
మేము కూడా అదే సుంకం విధిస్తాం.. భారత్‌కు ట్రంప్ బెదిరింపు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తన వైఖరిని స్పష్టం చేశారు. భారత్‌పై పరస్పర పన్ను విధిస్తానని ట్రంప్ బెదిరించారు.
By Medi Samrat Published on 18 Dec 2024 9:45 AM IST
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన పాలనా యంత్రాగంలో వ్యూహాత్మకంగా నియామకాలు చేస్తున్నారు.
By అంజి Published on 1 Dec 2024 7:50 AM IST
ట్రంప్ కొత్త క్యాబినెట్‌తో పాక్‌కు నిద్రలేని రాత్రులు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్ సహచరులను ఎంపిక చేసుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 12:31 PM IST
డొనాల్డ్ ట్రంప్ ఇంటికి కాపలాగా.. ఎలాంటి కుక్కను తీసుకొచ్చారంటే.?
US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా ఎస్టేట్ 'మార్-ఎ-లాగో' కు సెక్యూరిటీగా రోబో డాగ్స్ ను తీసుకుని వచ్చారు
By Medi Samrat Published on 11 Nov 2024 3:33 PM IST
కమలా హారిస్‌ను ఎదుర్కోడానికి తులసిని రంగంలోకి దింపిన ట్రంప్
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చకు సిద్ధమయ్యారు.
By Medi Samrat Published on 17 Aug 2024 6:47 PM IST
నా వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పేమీ లేదు.. విమర్శలకు ట్రంప్ కౌంటర్
నా వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ముప్పు కలుగదు అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 21 July 2024 9:15 AM IST
డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు, గాయాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి.
By Srikanth Gundamalla Published on 14 July 2024 6:26 AM IST
బిగ్ డిబేట్.. ట్రంప్ ధాటికి తేలిపోయిన బైడెన్.. ఇందుకేనట!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 6 July 2024 10:00 AM IST
ట్రంప్‌కి కలిసొచ్చిన కాలం.. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి కాలం కలిసి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 26 March 2024 12:17 PM IST
ట్రంప్ విజయం.. అమెరికా అధ్యక్ష రేసు నుండి వివేక్ రామస్వామి ఔట్
భారతీయ-అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2024 రిపబ్లికన్ అధ్యక్ష రేసు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
By అంజి Published on 16 Jan 2024 11:29 AM IST
Donald Trump : నేను వచ్చేశాను.. ఫేస్బుక్లో ట్రంప్ పోస్టు
రెండేళ్ల నిషేదం తరువాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఫేస్బుక్ పేజీలో తొలి పోస్ట్‌ను చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 18 March 2023 10:48 AM IST