You Searched For "Delhi"

biryani, disposable plates , Lord Rama, Delhi
రాముడి ఫోటో ఉన్న ప్లేట్లలో బిర్యానీ వడ్డన.. చెలరేగిన వివాదం

ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలోని ఒక బిర్యానీ అమ్మకందారుడు రాముడి ఫోటో ఉన్న డిస్పోజబుల్ ప్లేట్‌లపై బిర్యానీ వడ్డించడంతో గందరగోళం చెలరేగింది.

By అంజి  Published on 23 April 2024 6:00 PM IST


arrest, Delhi, Bhajanpura, Crime
ఆ అనుమానంతో.. కూతురిని, బంధువును చంపిన తండ్రీకొడుకులు

సంబంధం ఉందనే అనుమానంతో తన కుమార్తెను, దూరపు బంధువును హత్య చేసినందుకు మంగళవారం ఢిల్లీలోని భజన్‌పురాలో ఒక వ్యక్తి, అతని కొడుకును అరెస్టు చేశారు.

By అంజి  Published on 17 April 2024 6:59 AM IST


Delhi, water dispute, Crime news
నీళ్ల కోసం గొడవ.. మహిళను కత్తితో పొడిచి చంపిన 15 ఏళ్ల బాలిక

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళని కత్తితో పొడిచి చంపిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం 15 ఏళ్ల బాలికను అదుపులోకి తీసుకున్నారు.

By అంజి  Published on 14 April 2024 12:06 PM IST


liquor scam case, cbi, ktr,  kavitha, delhi,
సీబీఐ కస్టడీలో ఉన్న కవితను రేపు కలవనున్న కేటీఆర్!

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on 13 April 2024 1:15 PM IST


delhi, liquor scam case, cbi custody,  kavitha,
ఎమ్మెల్సీ కవితకు షాక్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla  Published on 12 April 2024 5:00 PM IST


కష్టాల్లో కూరుకుపోయిన‌ కేజ్రీవాల్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌
కష్టాల్లో కూరుకుపోయిన‌ కేజ్రీవాల్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌

కష్టాలు చుట్టుముట్టిన అరవింద్ కేజ్రీవాల్‌కి ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్

By Medi Samrat  Published on 10 April 2024 5:58 PM IST


delhi, liquor scam case, ed, cm kejriwal, supreme court,
ఈడీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్

లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్‌ స్కాం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 10 April 2024 11:13 AM IST


Class 8 student, Crime, Delhi
8వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థుల ఘాతుకం.. ప్రైవేట్‌ పార్ట్‌లో కర్రను చొప్పించి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో తన క్లాస్‌మేట్ అయిన 14 ఏళ్ల బాలుడిని కొట్టి, అతని ప్రైవేట్ భాగాలలో చెక్క కర్రను...

By అంజి  Published on 7 April 2024 6:52 AM IST


Murder, Delhi, Crime news
అల్మరాలో యువతి మృతదేహం.. లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌ మిస్సింగ్‌

నైరుతి ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లోని అల్మీరాలో 26 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైందని పోలీసులు గురువారం తెలిపారు.

By అంజి  Published on 5 April 2024 1:11 PM IST


relief,  delhi, cm arvind kejriwal, high court,
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట

సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనేది కేజ్రీవాల్‌ వ్యక్తిగతంగా ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

By Srikanth Gundamalla  Published on 4 April 2024 1:49 PM IST


delhi, cm kejriwal, health update, jail officials, ed case,
కేజ్రీవాల్‌ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదు: తీహార్ జైలు అధికారులు

కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఆప్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో తీహార్ జైలు అధికారులు స్పందించారు.

By Srikanth Gundamalla  Published on 3 April 2024 5:06 PM IST


delhi, cm arvind kejriwal, judicial remand, ed,
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ, తీహార్‌ జైలుకు తరలింపు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

By Srikanth Gundamalla  Published on 1 April 2024 2:32 PM IST


Share it