You Searched For "Delhi"

arrest, Parliament complex, Aadhaar cards, Delhi
నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు యత్నం.. ముగ్గురి అరెస్టు

ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హైసెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు అరెస్టు చేశారు.

By అంజి  Published on 7 Jun 2024 9:41 AM IST


Chandrababu, TDP MPs, NDA meeting, Delhi , APnews
ఢిల్లీలో రేపు ఎన్డీఏ సమావేశం.. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశం

న్యూఢిల్లీలో శుక్రవారం జరిగే ఎన్డీయే సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరుకావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఆదేశించారు.

By అంజి  Published on 6 Jun 2024 3:17 PM IST


Rouse Avenue Court, Delhi, judicial custody, BRS leader K Kavitha
దక్కని ఊరట.. జులై 3 వరకు కవితకు రిమాండ్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కె కవితకు ఊరట దక్కలేదు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు...

By అంజి  Published on 3 Jun 2024 11:08 AM IST


jail, Kejriwal, Delhi,  Delhi excise policy scam
నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకే.. మళ్లీ జైలుకు వెళ్తున్నా: కేజ్రీవాల్

నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకే తాను మళ్లీ జైలుకు వెళ్తున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అన్నారు.

By అంజి  Published on 2 Jun 2024 5:00 PM IST


delhi, cm kejriwal,   jail ,
మళ్లీ జైలుకెళ్తున్నా..ఈసారి ఎంతకాలం ఉంచుతారో తెలియదు: కేజ్రీవాల్

జూన్ రెండో తేదీన కేజ్రీవాల్‌ సరెండర్‌ అవుతున్నట్లు పేర్కొన్నారు.

By Srikanth Gundamalla  Published on 31 May 2024 1:45 PM IST


delhi, water crisis, petition,  supreme court,
నీళ్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీలో నీటి కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on 31 May 2024 1:16 PM IST


Bihar man, heatstroke, Delhi, temperature
శరీర ఉష్ణోగ్రత 108 ° F చేరడంతో వ్యక్తి మృతి

శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పెరిగిన తర్వాత బహుళ అవయవ వైఫల్యం కారణంగా 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు.

By అంజి  Published on 31 May 2024 8:48 AM IST


INDIA alliance, key meeting, delhi ,
ఇండియా కూటమి కీలక సమావేశం ఆరోజునే!!

లోక్‌సభ చివరి దశ పోలింగ్ జరిగే జూన్ 1వ తేదీన ఇండియా కూటమి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది.

By M.S.R  Published on 27 May 2024 12:45 PM IST


delhi, cm kejriwal, petition, supreme court, bail,
మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ విజ్ఞప్తి

మధ్యంతర బెయిల్‌ కాలం దగ్గరపడుతుండటంతో ఆయన సుప్రీంకోర్టున ఆశ్రయించారు.

By Srikanth Gundamalla  Published on 27 May 2024 11:27 AM IST


delhi, baby care center, fire accident, six babies dead,
బేబీ కేర్ సెంటర్‌లో మంటలు.. ఆరుగురు శిశువులు మృతి

దేశరాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 26 May 2024 8:45 AM IST


Phase 6 Polling : నేడు 6వ దశ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ పోలింగ్.. పోటీలో ఉన్న ప్ర‌ముఖులు వీరే..
Phase 6 Polling : నేడు 6వ దశ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ పోలింగ్.. పోటీలో ఉన్న ప్ర‌ముఖులు వీరే..

ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలు, బెంగాల్‌లోని జంగల్ మహల్ ప్రాంతంతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో లోక్‌సభ...

By Medi Samrat  Published on 25 May 2024 7:03 AM IST


delhi, fire accident, banquet hall,
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 13 ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 24 May 2024 4:35 PM IST


Share it