You Searched For "Cyclone Montha"
రూ.6384 కోట్ల నష్టం వాటిల్లింది.. తక్షణమే ఆదుకోండి
మొంథా తుపాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని, కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని...
By Medi Samrat Published on 10 Nov 2025 3:52 PM IST
మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి( సోమ, మంగళవారాల్లో) 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది.
By Knakam Karthik Published on 9 Nov 2025 1:53 PM IST
మొంథా తుఫాన్‌తో పంట నష్టం..పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది
By Knakam Karthik Published on 31 Oct 2025 3:30 PM IST
మొంథా తుఫాన్‌తో రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం
మొంథా తుఫాను తో తెలంగాణ లో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 2:00 PM IST
తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగలేదన్నది జగన్ బాధేమో: మంత్రి గొట్టిపాటి
మొంథా తుపాన్ కారణంగా ఏ ఒక్కరికీ ప్రాణనష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేసింది..అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 11:59 AM IST
మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం : సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మొంథా తుఫాను కారణంగా రాష్ట్రానికి ₹5,265 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
By Medi Samrat Published on 30 Oct 2025 8:30 PM IST
మొంథా తుఫాన్..నీట మునిగిన వరంగల్, హన్మకొండ
మొంత తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రధాన కార్యాలయం జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో జనజీవనం స్తంభించింది
By Knakam Karthik Published on 30 Oct 2025 1:30 PM IST
ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి..వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్
తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 30 Oct 2025 12:55 PM IST
Video: పెన్నా నది బ్యారేజీ వద్ద తప్పిన పెను ప్రమాదం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది బ్యారేజి వద్ద భారీ ప్రమాదం తప్పింది
By Knakam Karthik Published on 30 Oct 2025 12:46 PM IST
మొంథా తుఫాను విధ్వంసం.. భారీ వర్షాలు.. నదులకు పోటెత్తిన వరద.. నెలకొరిగిన చెట్లు
రాష్ట్రంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు నదులు, వాగులకు వరద పోటెత్తింది. నంద్యాల జిల్లాలో కుందూనది, ఏపీ, తెలంగాణ సరిహద్దు లింగాలగట్టు...
By అంజి Published on 29 Oct 2025 10:06 AM IST
మొంథా ఎఫెక్ట్... ఏపీలో విద్యుత్ మౌలిక సదుపాయాలకు ₹2,200 కోట్లు నష్టం!
మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం కలిగించింది. అనేక జిల్లాల్లో ట్రాన్స్‌మిషన్ మరియు పంపిణీ నెట్‌వర్క్‌లను దెబ్బతీసింది.
By అంజి Published on 29 Oct 2025 8:53 AM IST










