You Searched For "Cyberabad police"
3 కోట్లకు పైగా విలువైన ఫోన్స్ రికవరీ
సైబరాబాద్ పోలీసులు గత 45 రోజులుగా దొంగతనానికి గురైన, పోగొట్టుకున్న 1,100 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
By Medi Samrat Published on 10 Dec 2024 7:15 PM IST
Hyderabad: కూకట్‌పల్లిలో వేశ్య దారుణ హత్య.. ఆ కారణంగానే..
కూకట్‌పల్లిలో సెక్స్ వర్కర్‌ను హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. బాధితురాలి వెండి ఆభరణాలు తీసుకుని హత్యకు ప్లాన్ వేసిన మహిళను అరెస్ట్ చేశారు.
By అంజి Published on 6 Oct 2024 4:45 PM IST
1125 యూపీఐ ట్రాన్సక్షన్లు.. రూ.4 కోట్ల మోసం.. వారి టార్గెట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్
రూ.4 కోట్ల యూపీఐ మోసానికి పాల్పడిన 13 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 9 Sept 2024 4:15 PM IST
మొయినాబాద్‌లోకి బయటి వ్యక్తులెవరూ రావొద్దు.. పోలీసుల ఉత్తర్వులు
సోమవారం చిలుకూరు గ్రామంలో ప్రార్థనా స్థలాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
By Medi Samrat Published on 24 July 2024 6:49 PM IST
HCU: రోహిత్ వేముల ఆత్మహత్య కేసు క్లోజ్.. సరైన ఆధారాలు లేవని..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మృతి కేసును సైబరాబాద్ పోలీసులు క్లోజ్ చేశారు.
By అంజి Published on 3 May 2024 5:41 PM IST
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే జాగ్రత్త..!
సంక్రాంతి పండగ వస్తే చాలు అందరూ సొంత ఊళ్లకు వెళ్తుంటారు. ఈక్రమంలోనే హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అవుతుంది.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 8:30 PM IST
సైబరాబాద్‌లో ధర్నాలు చేస్తే కఠిన చర్యలు: మాదాపూర్ డీసీపీ
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా 'అనధికారిక' నిరసనలు నిర్వహించవద్దని పోలీసులు టీడీపీ మద్దతుదారులను హెచ్చరించారు.
By అంజి Published on 15 Sept 2023 12:22 PM IST
Hyderabad: ఏంటి మీకు రోడ్డు మీద పర్సు దొరికిందా.. అయితే ఒక్క క్షణం
ఏంటీ.. మీకు రోడ్డు మీద పర్సు దొరికిందా.. అందులో 500 రూపాయలు ఉన్నాయా.. తస్మా జాగ్రత్త.. అది నిజమైన పర్సు అనుకున్నారా అయితే పప్పులో కాలేసినట్టే
By అంజి Published on 12 Sept 2023 9:36 AM IST
ఔటర్ రింగ్‌రోడ్డుపై అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
సైబరాబాద్ పోలీసులు ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్‌ను పెట్టారు. అవి అమల్లోకి వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 31 July 2023 3:34 PM IST
Hyderabad: 16.8 కోట్ల మంది డేటా చోరీ.. దేశంలోనే అతిపెద్ద సైబర్ స్కామ్
ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి అమ్ముకుంటున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు.
By అంజి Published on 23 March 2023 4:56 PM IST
భారత్ జోడో యాత్ర: హైదరాబాద్‌లో పలు పాఠశాలలకు సెలవు
Bharat Jodo Yatra.. Many schools in hyderabad declare holiday on wednesday. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కారణంగా...
By అంజి Published on 2 Nov 2022 9:48 AM IST
సైబరాబాద్‌లో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ సేవలు ప్రారంభం.. వీళ్ల పని ఇదే.!
Cyberabad police launch Traffic Task Force. హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లో రద్దీగా ఉండే కారిడార్, జంక్షన్‌లలో ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు
By అంజి Published on 7 Aug 2022 4:43 PM IST