You Searched For "Crime"
Asifabad: యువకుడిని కొట్టి చంపిన కుటుంబ సభ్యులు.. ఆపై డెడ్‌బాడీని బావిలో పడేశారు
కుమ్రంభీం జిల్లా దహేగం మండలంలోని ఓ పాడుబడిన బావిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని మానకొండూరు మండలానికి చెందిన అనంతోజు సాయికిరణ్‌గా...
By అంజి Published on 23 Jun 2024 7:45 PM IST
శంషాబాద్‌లో దారుణం.. బాలికపై బాబాయి అత్యాచారం
మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకు వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 9:37 AM IST
అక్కడ అనుచితంగా తాకుతూ.. ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఉపాధ్యాయుడికి ఐదేళ్ల జైలు శిక్ష
ఒకటి, రెండు తరగతుల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది.
By అంజి Published on 21 Jun 2024 10:09 AM IST
Telangana: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 21 Jun 2024 6:15 AM IST
కారుతో ఢీకొట్టి.. యువకుడి ప్రాణం తీసిన వైసీపీ ఎంపీ కుమార్తె
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె సోమవారం సాయంత్రం చెన్నైలో కారుతో హల్‌చల్ చేసింది.
By అంజి Published on 19 Jun 2024 6:53 AM IST
సిద్దిపేటలో నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో మర్డర్.. మంచిర్యాలలో శ్మశాన వాటికలో హత్య
సిద్దిపేట, మంచిర్యాలలో మంగళవారం తెల్లవారుజామున రెండు దారుణ హత్యలు తీవ్ర కలకలం రేపాయి.
By అంజి Published on 18 Jun 2024 12:36 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. ప్రియురాలిపై ప్రియుడు కత్తిపీటతో దాడి
ఓ ప్రేమోన్మాది ప్రియురాలి ఇంటికి చేరి ఆమెపై కూర్చుని కత్తిపీటతో గొంతు కోసిన ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది.
By అంజి Published on 18 Jun 2024 11:24 AM IST
Karimnagar: విషాదం.. కూతురిని కాపాడే ప్రయత్నంలో తండ్రి మృతి
అప్పటిదాకా ఎంతో హ్యాపీగా గడిపిన ఆ కుటుంబంలోకి విషాద తుఫాను దూసుకొచ్చింది. డ్యామ్‌లోని పడిన కూతురిని రక్షించబోయి తండ్రి మృతి చెందాడు.
By అంజి Published on 18 Jun 2024 10:14 AM IST
ఫ్లాట్‌లో శవమై కనిపించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు
సూరత్‌లోని జహంగీర్‌పురా ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో సీనియర్ సిటిజన్‌లు అయిన ఓ వృద్ధుడు, ముగ్గురు మహిళలు శవమై కనిపించారు.
By అంజి Published on 16 Jun 2024 9:00 AM IST
ఆసుపత్రి సమీపంలోని పొదల్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం.. అత్యాచార అనుమానం
కాన్పూర్ జిల్లా ఆసుపత్రి సమీపంలోని పొదల్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 16 Jun 2024 6:31 AM IST
దారుణం.. ఆ కారణంతో మూడున్నరేళ్ల కూతురిని చంపిన తల్లి
బెంగళూరులో ఓ మహిళ తన మూడున్నరేళ్ల కుమార్తెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
By అంజి Published on 15 Jun 2024 6:22 AM IST
పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడో వ్యక్తి. పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది.
By అంజి Published on 14 Jun 2024 10:23 AM IST











