You Searched For "Crime"
నటిపై సహానటుడు లైంగిక వేధింపులు.. హోలీ వేడుకల్లో ఆమెను బలవంతంగా పట్టుకుని..
ముంబైలోని జోగేశ్వరిలో జరిగిన హోలీ వేడుకల్లో తన సహనటుడు వేధింపులకు పాల్పడ్డారని ఒక టెలివిజన్ నటి ఫిర్యాదు చేసిందని ఆదివారం అధికారులు తెలిపారు.
By అంజి Published on 17 March 2025 7:48 AM IST
గేటుపైకి దూసుకెళ్లిన కారు.. దాని కిందపడి బాలిక మృతి
నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఓ బాలిక మృతి చెందింది. నగరంలోని ఓ హౌసింగ్ సొసైటీలో కారు సొసైటీ గేటును ఢీకొట్టడంతో, దాని కింద పడి బాలిక మృతి చెందింది.
By అంజి Published on 16 March 2025 7:06 AM IST
Video: 25 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపారు.. సినిమా స్టైల్లో బైక్లపై వచ్చి..
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు.
By అంజి Published on 15 March 2025 11:15 AM IST
కూతురిని చంపి అంత్యక్రియలు.. వేరే కులానికి చెందిన యువకుడిని లవ్ చేసిందని..
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం ఒక బాలికను పరువు హత్య కేసులో ఆమె తండ్రి, కొడుకు హత్య చేశారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 March 2025 10:15 AM IST
హోళీ వేళ దారుణం.. రంగులు చల్లద్దొన్నందుకు కొట్టి చంపారు
రంగులు చల్లడం వద్దని వారించినందుకు రాజస్థాన్లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు.
By అంజి Published on 14 March 2025 8:50 AM IST
ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య.. 2 నెలలుగా ఇంటి అద్దె కట్టలేక..
దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన వెలుగు చూసింది. బదర్పూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో 42 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు మైనర్ కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి.
By అంజి Published on 14 March 2025 7:15 AM IST
ఏపీలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై తండ్రి అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కూతురిని కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన తండ్రే కాటేశాడు.
By అంజి Published on 12 March 2025 11:43 AM IST
ఏపీ సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ
అన్నమయ్య జిల్లా, కర్ణాటక సరిహద్దులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 'జర్నీ' సినిమా తరహాలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
By అంజి Published on 12 March 2025 7:34 AM IST
దారుణం.. పరీక్షకు వెళ్తున్న దళిత విద్యార్థి వేళ్లు నరికివేశారు
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో పరీక్ష రాయడానికి వెళ్తున్న ఒక దళిత విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వేళ్లు నరికివేశారు.
By అంజి Published on 11 March 2025 12:53 PM IST
హైదరాబాద్లో విషాదం.. కొడుకు, కూతురిని చంపి.. ఆపై దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్ మహా నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకు, కూతురిని చంపి.. భార్య,భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By అంజి Published on 11 March 2025 6:55 AM IST
దారుణం.. బాలుడిపై ఇద్దరు అత్యాచారం, హత్య.. పార్ట్నర్స్ శృంగారానికి నిరాకరించారని..
కాన్పూర్లో 13 ఏళ్ల బాలుడిని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. వారితో వారి పార్ట్నర్స్ శృంగారానికి నిరాకరించారు.
By అంజి Published on 10 March 2025 6:59 AM IST
భార్యను చంపి, ఉరి వేసుకున్న మనువడు.. అంత్యక్రియల్లో చితిలో దూకిన తాత
మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన మనవడి చితిలో దూకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 9 March 2025 7:52 AM IST