You Searched For "Crime News"

Hyderabad,  Harassment, Khairtabad Bada Ganesh, Crime news
ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద మహిళలను వేధిస్తున్న 55 మంది అరెస్ట్

ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద మహిళా భక్తులను ఆటపట్టించి వేధిస్తున్న 55 మందిని గత మూడు రోజులుగా హైదరాబాద్ పోలీసులు, షీ టీమ్స్ బృందాలు అరెస్ట్‌ చేశాయి.

By అంజి  Published on 22 Sept 2023 10:02 AM IST


Borabanda, Hyderabad, Crime news
Hyderabad: చాక్లెట్ల ఆశ చూపి చిన్నారులపై లైంగిక వేధింపులు.. స్థానికులు దుకాణంపై దాడి

బోరబండలో ఓ షాపు యజమాని అబ్దుల్ రవూఫ్ (53) అనే వ్యక్తి మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది.

By అంజి  Published on 22 Sept 2023 8:49 AM IST


Dundigal, Crime news,  Bahadurpally,marriage
60 ఏళ్ల వృద్ధుడు పెళ్లికి నిరాకరించడంతో.. 18 ఏళ్ల యువతి ఆత్మహత్య

హైదరాబాద్ దుండిగల్‌లోని 60 ఏళ్ల వృద్ధుడు తనతో పెళ్లికి నిరాకరించడంతో 18 ఏళ్ల యువతి తన ఇంట్లోనే ఉరేసుకుంది.

By అంజి  Published on 21 Sept 2023 8:54 AM IST


Crime news, Telangana, Kumrambhim district
ప్రేమించలేదని పురుగుల మందు తాగించాడు.. యువతి మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతి చేత బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశాడో వ్యక్తి.

By అంజి  Published on 20 Sept 2023 7:36 AM IST


Vijay Antony, suicide, Crime news
హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య

గాయకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆంటోని కుమార్తె మీరా సెప్టెంబర్ 19 తెల్లవారుజామున ఆత్మహత్య...

By అంజి  Published on 19 Sept 2023 7:54 AM IST


Soldier, kidnap, Manipur, killed, Crime news
మణిపూర్‌లో దారుణం.. సెలవుపై వచ్చిన సైనికుడిని కిడ్నాప్ చేసి హత్య

మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో ఓ ఆర్మీ సైనికుడిని అతని ఇంటి నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.

By అంజి  Published on 18 Sept 2023 6:31 AM IST


ESI Hospital, canteen staff, Hyderabad, Crime news
హైదరాబాద్‌ ఆస్పత్రిలో ఘోరం.. రోగి సోదరిపై అత్యాచారం.. లిఫ్ట్‌లో వెళ్తుంటే

సోదరుడికి చికిత్స చేయించడానికి సహాయకురాలిగా వచ్చిన యువతిపై ఈఎస్‌ఐ ఆసుపత్రిలోని క్యాంటీన్‌ సిబ్బంది ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on 17 Sept 2023 10:00 AM IST


Nagar Kurnool, Telangana, Crime news
Telangana: దారుణం.. నలుగురు పిల్లలను కాల్వలోకి విసిరేసిన తల్లి

భార్య భర్తల మధ్య జరిగిన గొడవ పిల్లల ప్రాణాలు తీసింది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన నలుగురు పిల్లలను కాలువలో పడేసింది.

By అంజి  Published on 17 Sept 2023 8:15 AM IST


Uttar Pradesh, girl falls off cycle, Crime news
Video: సైకిల్‌పై వెళ్తుండగా చున్నీ లాగిన ఆకతాయిలు.. యువతి దుర్మరణం

ఓ పాఠశాల విద్యార్థిని ఇంటికి వెళుతుండగా అగంతకులు వేధించడంతో ఆమె ఘోర ప్రమాదానికి గురైంది. సైకిల్‌పై వెళ్తున్న యువతి చున్నీని ఒక యువకుడు లాగాడు.

By అంజి  Published on 17 Sept 2023 7:06 AM IST


Bengaluru couple, blackmailing, student, Crime news
ప్రైవేట్ వీడియోతో విద్యార్థినిని బ్లాక్‌మెయిల్.. దంపతులు అరెస్ట్

ఎంబీఏ విద్యార్థినికి సంబంధించిన ప్రైవేట్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసినందుకు పోలీసులు శుక్రవారం ఓ మహిళ, ఆమె భర్తను అరెస్టు చేశారు.

By అంజి  Published on 15 Sept 2023 1:25 PM IST


Kerala man, Crime news, Thrissur
దారుణం.. నిద్రలో ఉండగా పెట్రోల్‌ పోసి నిప్పంటించిన తండ్రి

ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్న కొడుకు, అతని భార్య, మనవడు అని చూడకుండా వారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

By అంజి  Published on 15 Sept 2023 9:26 AM IST


Uttar Pradesh, Muzaffarnagar , Crime news
'నువ్వు ఇప్పుడు నా అమ్మవి': తండ్రి అత్యాచారం చేశాడని.. భార్యను గెంటేసిన భర్త

తన తండ్రి అత్యాచారం చేశాడని ఓ వ్యక్తి తన 26 ఏళ్ల భార్యను కొట్టి, ఆమెను విడిచిపెట్టాడు. ఆమెను ఇంటి నుండి బయటకు పంపుతూ అమ్మా అని పిలిచాడు.

By అంజి  Published on 15 Sept 2023 6:37 AM IST


Share it