You Searched For "CricketNews"
గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా.. పాకిస్తాన్ కొత్త కోచ్ ఎవరంటే..
గ్యారీ కిర్‌స్టన్ పాకిస్థాన్ కోచ్ పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
By Medi Samrat Published on 28 Oct 2024 3:41 PM IST
ఘోర ఓటమి.. భారత్‌లో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన న్యూజిలాండ్
పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 113 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది
By Medi Samrat Published on 26 Oct 2024 4:26 PM IST
Video : సంచలనం.. 52కు 2 వికెట్లు.. 53కు ఆలౌట్..!
పెర్త్‌లోని WACAలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా, టాస్మానియా మధ్య జరిగిన ఆస్ట్రేలియా వన్-డే కప్ మ్యాచ్‌లో ఒక పరుగు చేసి చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది
By Medi Samrat Published on 25 Oct 2024 4:03 PM IST
తొలి రోజు వాషింగ్టన్ సుందర్.. రెండో రోజు సాంట్నర్.. ఒకేలా దెబ్బకొట్టారు..!
పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పెద్దగా స్కోరు చేయలేకపోయింది
By Medi Samrat Published on 25 Oct 2024 3:06 PM IST
వార్నర్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత.. ఇక కెప్టెన్ అవొచ్చు..!
ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది
By Medi Samrat Published on 25 Oct 2024 11:37 AM IST
ఎట్టకేలకు తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడిన అమ్మాయిలు..!
మహిళల టీ20 ప్రపంచకప్‌లో కొత్త ఛాంపియన్ ఎవరో ఇప్పుడు వెల్లడైంది
By Medi Samrat Published on 21 Oct 2024 7:15 AM IST
భారీ ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్.. జాగ్రత్తగా ఆడుతున్న రోహిత్, యశస్వి
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 18 Oct 2024 2:37 PM IST
కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ
అక్టోబరు 17న బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సర్ఫరాజ్ ఖాన్‌పై కోప్పడ్డాడు
By Medi Samrat Published on 17 Oct 2024 8:30 PM IST
'నేను ఇంటికి వెళ్లను'.. వీడ్కోలు టెస్టుకు దూరంగా షకీబ్ అల్ హసన్
బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తన వీడ్కోలు టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఢాకాకు వెళ్లలేదు
By Medi Samrat Published on 17 Oct 2024 5:29 PM IST
ఇదేం బ్యాటింగ్..! ఐదుగురు డకౌట్.. 46 పరుగులకే ఆలౌట్..!
బెంగళూరులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు ఆట వర్షం కారణంగా రద్దయింది
By Medi Samrat Published on 17 Oct 2024 2:44 PM IST
భారత్-పాక్‌లు మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోతున్నాయా.? జైశంకర్, ఇషాక్ దార్ మధ్య ఏం జరిగింది.?
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం పాకిస్తాన్‌లో జరిగిన ఎస్‌సిఓ సదస్సులో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 17 Oct 2024 10:14 AM IST
ముంబై ఇండియన్స్‌కు కొత్త బౌలింగ్ కోచ్.. టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది ఆయన శిక్షణలోనే..
ఐపీఎల్ 2025 సీజన్‌కి ముందు పరాస్ మాంబ్రేని ముంబై ఇండియన్స్ తమ బౌలింగ్ కోచ్‌గా నియమించింది
By Medi Samrat Published on 16 Oct 2024 3:59 PM IST