You Searched For "CP Radhakrishnan"
భారత్ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు.
By అంజి Published on 12 Sept 2025 10:21 AM IST
ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
By Medi Samrat Published on 11 Sept 2025 7:13 PM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం
ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించగా.. ఆయన దేశానికి కొత్త ఉపరాష్ట్రపతి...
By Medi Samrat Published on 9 Sept 2025 8:07 PM IST
నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎన్డీఏ, ఇండియా కూటములు మధ్య తీవ్ర పోరు
నేడు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ పార్టీ సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను ప్రతిపక్ష భారత కూటమి అభ్యర్థి,...
By అంజి Published on 9 Sept 2025 6:25 AM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఆయనకే..!
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయించినట్టు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ...
By Medi Samrat Published on 21 Aug 2025 4:15 PM IST
ప్రధాని మోదీని కలిసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది
By Medi Samrat Published on 18 Aug 2025 4:23 PM IST
సీపీ రాధాకృష్ణన్.. ఆ పేరు వెనుక ఉన్న అసలు కథ చెప్పిన తల్లి..!
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఆనందం వెల్లివిరిసింది.
By Medi Samrat Published on 18 Aug 2025 9:48 AM IST
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది
By Knakam Karthik Published on 17 Aug 2025 8:11 PM IST
తెలంగాణ గవర్నర్‌గా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు.
By అంజి Published on 20 March 2024 11:44 AM IST