You Searched For "CM Revanthreddy"
గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రేపే సబ్సిడీపై సోలార్ పంపు సెట్ల పంపిణీ
తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకొస్తుంది.
By Knakam Karthik Published on 18 May 2025 8:32 PM IST
పుస్తకావిష్కరణకు సీఎంను ఆహ్వానించిన హర్యానా గవర్నర్
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు.
By Knakam Karthik Published on 18 May 2025 3:18 PM IST
సీఎం, డిప్యూటీ సీఎంకు విబేధాలు ఉన్నాయి.. ఏలేటి సంచలన వ్యాఖ్యలు
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 16 May 2025 4:30 PM IST
రాష్ట్రంలో స్మార్ట్ పోల్స్, భూగర్భ విద్యుత్ లైన్లు..విద్యుత్‌శాఖ సమీక్షలో సీఎం నిర్ణయం
జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 16 May 2025 3:09 PM IST
ఆ పదవి దక్కలేదన్న అక్కసుతోనే మాట్లాడుతున్నారు..ఈటలపై టీపీసీసీ చీఫ్ ఫైర్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఏ కులమో చెప్పాలి..అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార గౌడ్ డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 12 May 2025 3:40 PM IST
హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: సీఎం రేవంత్
సోమవారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త క్యాంపస్ ను సీఎం ప్రారంభించారు.
By Knakam Karthik Published on 12 May 2025 3:09 PM IST
మోడీ చేస్తే న్యాయం, మేం చేస్తే అన్యాయమా?: సీఎం రేవంత్
వర్షాలకు హైదరాబాద్ మునిగిపోకుండా ఉండేందుకే హైడ్రా పని చేస్తుంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 8 May 2025 7:45 PM IST
హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని బుద్ధ భవన్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా తొలి పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో...
By Knakam Karthik Published on 8 May 2025 5:14 PM IST
ఆపరేషన్ సింధూర్..తెలంగాణ సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 7 May 2025 1:45 PM IST
సత్తా ఉన్న నాయకుడు, పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారు? కేసీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్లు
గత బీఆర్ఎస్ ప్రభత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు.
By Knakam Karthik Published on 6 May 2025 5:30 PM IST
చేతకాకపోతే రాజీనామా చెయ్..రేవంత్‌పై ఈటల ఆగ్రహం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 6 May 2025 2:50 PM IST
దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారు..రేవంత్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్
రాష్ట్రానికి ఎక్కడా అప్పుడు ఇవ్వడం లేదని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 6 May 2025 1:52 PM IST