You Searched For "CM Revanth"
ప్రతి నెలా 10వ తేదీలోగా నిధుల చెల్లింపు: సీఎం రేవంత్
చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం.. కామన్ డైట్‌ను ఆవిష్కరించారు.
By అంజి Published on 15 Dec 2024 8:02 AM IST
'ఆ రహదారులకు అనుమతులు ఇవ్వండి'.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణ మణిహారంగా చేపడుతున్న రీజినల్ రింగు రోడ్డు ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే...
By అంజి Published on 13 Dec 2024 7:34 AM IST
ఆ విషయం రేవంత్ గురువు చంద్రబాబుకు బాగా తెలుసు: కవిత
తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవన్‌లో నిరసన తెలిపారు.
By అంజి Published on 10 Dec 2024 12:58 PM IST
రాహుల్ గాంధీ.. ఇది ఎలాంటి వంచన.?: కేటీఆర్
అదానీ - మోదీ ఫొటోలు ప్రింట్ చేసిన టీ షర్టులతో రాహుల్ గాంధీ పార్లమెంటుకు వెళ్లడం కరెక్ట్ అయినప్పుడు, అదానీ - ఏవంత్ ఫొటోలతో టీ షర్టులు వేసుకున్న...
By అంజి Published on 10 Dec 2024 9:51 AM IST
భవిష్యత్తులో తెలంగాణ తల్లి నమూనాను మారిస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్
ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని ముఖ్యమంత్రి...
By అంజి Published on 10 Dec 2024 7:27 AM IST
తెలంగాణ తల్లిపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి.
By అంజి Published on 9 Dec 2024 12:54 PM IST
రేపటి నుంచి తెలంగాణలో సంబురాలు.. అందరూ ఆహ్వానితులే: సీఎం రేవంత్
ఈ నెల 7, 8, 9 మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ సంబురాల్లో అందరూ పాల్గొని ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
By అంజి Published on 6 Dec 2024 12:45 PM IST
'కఠిన నిబంధనలు తీసుకొస్తాం'.. హైదరాబాద్‌లో పొల్యూషన్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు
హైదరాబాద్‌ను కాలుష్య రహిత మహానగరంగా తీర్చిదిద్దడంలో అవసరమైన నియమ నిబంధనలు, విధి విధానాలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 6 Dec 2024 7:08 AM IST
పేదల వైద్యానికి రికార్డు స్థాయిలో 835 కోట్ల రూపాయలు: సీఎం రేవంత్
గడిచిన పదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, గత వైఫల్యాలను సరిదిద్దుకుంటూ ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 3 Dec 2024 6:51 AM IST
తెలంగాణ రైతులకు మరో భారీ శుభవార్త.. త్వరలోనే రైతుభరోసా డబ్బులు
సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 2 Dec 2024 6:43 AM IST
వరంగల్‌తో పాటు ఆ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు: కేంద్రమంత్రి
రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు విషయమై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 27 Nov 2024 6:47 AM IST
'ధాన్యం విక్రయించిన వెంటనే చెల్లింపులు'.. రైతులకు సీఎం రేవంత్ భారీ శుభవార్త
రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కలెక్టర్లు, అధికారులను...
By అంజి Published on 27 Nov 2024 6:19 AM IST