You Searched For "CM Revanth Reddy"
వాళ్ల వివరాలను కనుక్కోండి: సీఎం రేవంత్ రెడ్డి
వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు
By Medi Samrat Published on 11 Nov 2024 5:38 PM IST
మీ ఇంట్లోనే నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 11 Nov 2024 3:37 PM IST
తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట దేవాలయానికి బోర్డు ఏర్పాటు కు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను...
By Medi Samrat Published on 8 Nov 2024 9:33 PM IST
ఈరోజు నా జన్మదినం కాదు.. నా జన్మధన్యం : సీఎంరేవంత్
ఈరోజు నా జన్మదినం కాదు.. నా జన్మధన్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 8 Nov 2024 8:58 PM IST
పాదయాత్ర మొదలు పెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రను మొదలుపెట్టారు.
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 4:00 PM IST
సీఎం ఇండ్లు పోయిన దగ్గర పాదయాత్ర చేయాలి : బండి సంజయ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్రపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు.
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 2:06 PM IST
సీఎం యాదాద్రి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు
నవంబర్ 8, శుక్రవారం నాడు యాదాద్రి-భోంగిరి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా, రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను జారీ చేశారు
By Medi Samrat Published on 7 Nov 2024 7:46 PM IST
సీఎం రేవంత్ రెడ్డి రేపటి షెడ్యూల్ ఇదే..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రేపు కుటుంబ సమేతంగా హెలికాప్టర్‌లో ఉదయం 8:45 గంటలకు శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి...
By Kalasani Durgapraveen Published on 7 Nov 2024 1:16 PM IST
మనది రైజింగ్ తెలంగాణ.. అదే మన కర్తవ్యం : సీఎం రేవంత్ రెడ్డి
సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 5 Nov 2024 8:30 PM IST
కులగణన రాహుల్ గాంధీ ఇచ్చిన మాట: సీఎం రేవంత్
బీసీ కులాల గణనను చేపట్టాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానమేనని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
By అంజి Published on 1 Nov 2024 6:17 AM IST
కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిది : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్ధిక రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
By Medi Samrat Published on 30 Oct 2024 3:28 PM IST
నవంబర్‌లో మూసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన: సీఎం రేవంత్‌రెడ్డి
నవంబర్ మొదటి వారంలో మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 30 Oct 2024 8:21 AM IST