You Searched For "CM Revanth Reddy"
వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఘనస్వాగతం పలికారు.
By Medi Samrat Published on 29 Jun 2024 6:00 PM IST
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ శనివారం కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 29 Jun 2024 9:45 AM IST
టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
తెలంగాణలో ప్రభుత్వ టీచర్లకు రేవంత్‌రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 10:15 AM IST
ఆ విషయంలో గందరగోళం తలెత్తింది.. పీసీసీ బాధ్యతల నుంచి నన్ను తప్పించండి : సీఎం రేవంత్ రెడ్డి
జీవన్ రెడ్డి విషయంలో మా వైపు సమన్వయం లేక గందరగోళం తలెత్తిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
By Medi Samrat Published on 27 Jun 2024 1:14 PM IST
సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎలా స్పందిస్తారో.?
రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ...
By Medi Samrat Published on 27 Jun 2024 10:36 AM IST
రాష్ట్ర ప్రజల ఆస్తులు, భవిష్యత్ భద్రంగా ఉన్నాయి: సీఎం రేవంత్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
By Srikanth Gundamalla Published on 22 Jun 2024 10:15 AM IST
నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. ప్రధానంగా చర్చించే అంశాలు ఇవే
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్వహించనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై అందరి దృష్టి ఉంది.
By అంజి Published on 21 Jun 2024 7:00 AM IST
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. నలుగురికి చాన్స్!
తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 9:00 AM IST
Telangana: రైతు రుణమాఫీకి డేట్ ఫిక్స్.. కటాఫ్ తేదీ ఇదే
జులై 27 నాటికి రూ.2 లక్షల పంట రుణాల మాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
By అంజి Published on 19 Jun 2024 7:40 AM IST
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ట్విస్ట్!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది.
By Srikanth Gundamalla Published on 18 Jun 2024 10:38 AM IST
వాళ్లనలా చూస్తే ఆనందంగా ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
స్కూల్ విద్యార్థినిలు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని సీఎం రేవంత్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Jun 2024 4:35 PM IST
రైతు రుణమాఫీ పథకం అమలు కోసం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
రూ. 2 లక్షల పంట రుణాల మాఫీ పథకం అమలుకు విధివిధానాలను నిర్ణయించడానికి పీఎం కిసాన్ మార్గదర్శకాలను అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
By అంజి Published on 13 Jun 2024 6:39 AM IST