You Searched For "CM Chandrababu"
ఏపీకి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్..ప్రభుత్వంతో ప్రతినిధుల చర్చలు
ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ప్రాజెక్టు రాబోతుంది.
By Knakam Karthik Published on 7 Jun 2025 11:07 AM IST
ఆ మూడు పంటల కొనుగోలుపై రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.
By Knakam Karthik Published on 6 Jun 2025 7:28 AM IST
'జగన్‌నూ జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది?'.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను జైలులో పెట్టారని ఇప్పుడు జగన్‌నూ జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది? అంటూ..
By అంజి Published on 5 Jun 2025 6:45 AM IST
ఏపీలో కానిస్టేబుళ్లకు పదోన్నతి సహా పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఏడాది పూర్తయిన సందర్భంగా సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 4 Jun 2025 7:28 PM IST
తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని రాష్ట్ర మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 4 Jun 2025 6:36 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లలో మౌలిక సదుపాయాల వృద్ధిని పెంచడానికి త్వరలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్...
By అంజి Published on 4 Jun 2025 11:38 AM IST
రేపు వెన్నుపోటు దినోత్సవం..ప్రజలు తరలిరావాలన్న మాజీ సీఎం
ఈ నేపథ్యంలోనే రేపు వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తామని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 3:33 PM IST
ఏపీ సీఎంతో అక్కినేని నాగార్జున సమావేశం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 1:42 PM IST
రాష్ట్రంలో కోటి మొక్కల ప్లాంటేషన్..పచ్చదనం పెంచడమే సర్కార్ టార్గెట్
ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు
By Knakam Karthik Published on 2 Jun 2025 5:30 PM IST
కొల్లేరు ప్రజల సమస్యకు మానవీయ కోణంలో పరిష్కారం: సీఎం చంద్రబాబు
పర్యావరణపరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 4:31 PM IST
గొప్పలు చెప్పుకుంటారు కానీ, ఆయన అనుభవం ఏపీకి ఉపయోగపడిందేమీ లేదు: జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 4:02 PM IST
సీఎం చంద్రబాబు బ్లూ ప్రింట్‌పై ప్రధాని ప్రశంసలు
నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బ్లూ ప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు
By Medi Samrat Published on 24 May 2025 4:17 PM IST