You Searched For "CinemaNews"
మరో భారీ బడ్జెట్ సినిమాతో రానున్న బెల్లంకొండ
నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
By Medi Samrat Published on 23 July 2024 9:30 PM IST
విజయ్ కోసం కథ రాసిన మిస్టరీ స్పిన్నర్
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ బౌలింగ్‌తో ఎంతో పేరు సంపాదించాడు.
By Medi Samrat Published on 23 July 2024 2:15 PM IST
ఆ నటుడు తాను బతికే ఉన్నానని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది..!
సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు చనిపోయారంటూ పోస్టులు పెడుతూ ఉంటారు. గతంలో పలువురు సెలెబ్రెటీలకు సంబంధించి అలాంటి ప్రకటనలే వచ్చాయి
By Medi Samrat Published on 22 July 2024 9:11 PM IST
థియేటర్లో ఆడియన్స్ ను షాక్ కు గురిచేసిన స్టార్ హీరో
విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ నటించిన 'Bad Newz' సినిమా జూలై 19న థియేటర్లలోకి వచ్చింది.
By Medi Samrat Published on 21 July 2024 9:30 PM IST
హీరో కార్తీ సినిమా సెట్లో విషాదం.. స్టంట్‌మ్యాన్ మృతి
కార్తీ, దర్శకుడు PS మిత్రన్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'సర్దార్ 2' సెట్స్‌లో ఎలుమలై అనే స్టంట్‌మ్యాన్ మరణించాడు.
By Medi Samrat Published on 17 July 2024 6:51 PM IST
ఆర్. నారాయణమూర్తికి అస్వస్థత
ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు.
By Medi Samrat Published on 17 July 2024 5:58 PM IST
భారతీయుడు-2 మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
భారతీయుడు 2 సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి.
By Medi Samrat Published on 13 July 2024 8:22 PM IST
హైప్ లేదు.. అయినా టికెట్ రేట్లు పెంచితే ఎలా?
భారతీయుడు-2 సినిమా జులై 12న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమాకు తెలుగులో అంతగా హైప్ లేదు.
By Medi Samrat Published on 11 July 2024 8:00 AM IST
భారతీయుడు-2 టికెట్ల ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్
‘భారతీయుడు 2’ సినిమాకు సంబంధించి స్పెషల్ షోలు వేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది
By Medi Samrat Published on 10 July 2024 7:53 PM IST
టాలీవుడ్ లో మరో విషాదం.. స్వప్న మృతి
టాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వయసు 33 ఏళ్లు. తెలుగు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా ఆమె ఎగ్జిక్యూటివ్...
By Medi Samrat Published on 6 July 2024 6:53 PM IST
పైసల బ్యాగ్ తో రష్మిక.. అంత డబ్బు ఏమి చేస్తుంది..!
ధనుష్, నాగార్జున అక్కినేని నటిస్తున్న పాన్-ఇండియన్ చిత్రం "కుబేర". ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.
By Medi Samrat Published on 5 July 2024 7:45 PM IST
ఆమె ఆరోపణల్లో నిజం లేదు: రాజ్ తరుణ్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 5 July 2024 6:39 PM IST