You Searched For "CinemaNews"
చిరంజీవి మాకు దేవుడి లాంటి వారు : ఊర్వశి
మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో తన తల్లి మీను రౌతేలాకు సహాయం చేసినందుకు సినీ నటి ఊర్వశి రౌతేలా మెగా స్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు.
By Medi Samrat Published on 13 Feb 2025 8:29 PM IST
తండేల్ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే.?
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా తండేల్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ ను సాధించింది.
By Medi Samrat Published on 8 Feb 2025 4:00 PM IST
సాయి పల్లవికి అందుకే రాలేదు..!
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తెలుగు సినిమా 'తండేల్' ఫిబ్రవరి 7, 2025 న విడుదల చేయనున్నారు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:02 PM IST
ముద్దు వివాదంపై స్పందించిన 69 సంవత్సరాల సింగర్
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్లో తన అభిమానిని ముద్దుపెట్టుకున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది.
By Medi Samrat Published on 1 Feb 2025 5:13 PM IST
సల్మాన్ ఖాన్-రజనీకాంత్ ఒకే సినిమాలో.. నిజమయ్యేనా.?
దర్శకుడు అట్లీ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో భారీ బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు.
By Medi Samrat Published on 29 Jan 2025 8:46 PM IST
సంక్రాంతికే కాదు.. రిపబ్లిక్ డే రోజు కూడా సంచలనం సృష్టించారు..!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది.
By Medi Samrat Published on 27 Jan 2025 9:15 PM IST
శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా.. విడుదలకు ముందే వివాదం
ఛావా సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతోంది. శంభాజీ మహారాజ్ గా ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటించారు.
By Medi Samrat Published on 27 Jan 2025 7:30 PM IST
రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. ఏడేళ్ల నాటి కేసులో మూడు నెలల జైలు శిక్ష..!
ఏడేళ్ల నాటి కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు 3 నెలల జైలు శిక్ష విధించింది.
By Medi Samrat Published on 23 Jan 2025 10:18 AM IST
థియేటర్లలో కలిసి రాని 'మిస్ యు'.. మరి ఓటీటీలో.?
ఆశికా రంగనాథ్-సిద్ధార్థ్ జంటగా నటించిన సినిమా 'మిస్ యు'. ఈ చిత్రం గత నెలలో విడుదలైంది.
By Medi Samrat Published on 9 Jan 2025 9:15 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ.. 'బచ్చల మల్లి'
అల్లరి నరేష్ హీరోగా నటించిన బచ్చల మల్లి సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది.
By Medi Samrat Published on 4 Jan 2025 8:12 AM IST
రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా
మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్ దేవరకొండకు ఓ హిట్ చాలా అవసరం.
By Medi Samrat Published on 27 Dec 2024 7:48 PM IST
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు శ్యామ్ బెనగల్ ఈరోజు డిసెంబర్ 23 సాయంత్రం 6.38 గంటలకు కన్నుమూశారు.
By Medi Samrat Published on 23 Dec 2024 9:19 PM IST