You Searched For "Cinema news"
'థగ్‌లైఫ్'పై ఎలాంటి ఆంక్షలు లేవు..సుప్రీంకోర్టులో కర్ణాటక ప్రభుత్వం అఫిడవిట్
కమల్ హాసన్ సినిమా విడుదలపై రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు విధించలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో కర్ణాటక ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
By Knakam Karthik Published on 19 Jun 2025 11:53 AM IST
కర్ణాటకలో 'థగ్ లైఫ్' రిలీజ్‌కు లైన్ క్లియర్..సుప్రీంకోర్టు కీలక ఆదేశం
కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలో బ్రేక్ పడిన థగ్ లైఫ్ మూవీకి లైన్ క్లియర్ అయింది
By Knakam Karthik Published on 17 Jun 2025 3:15 PM IST
పబ్‌లో గొడవ.. టాలీవుడ్ నటికి షాకిచ్చిన గచ్చిబౌలి పోలీసులు
టాలీవుడ్ నటి కల్పికకు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు షాక్ ఇచ్చారు
By Knakam Karthik Published on 12 Jun 2025 12:14 PM IST
సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల మీటింగ్‌కు ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్ సినీ ప్రముఖులు, కూటమి ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదానికి ఎండ్ కార్డ్ పడబోతోంది.
By Knakam Karthik Published on 12 Jun 2025 10:51 AM IST
నిఖిల్ మూవీ షూటింగ్లో ప్రమాదం..జలమయమైన సెట్
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం 'ది ఇండియన్ హౌస్' షూటింగ్లో ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 12 Jun 2025 9:12 AM IST
బర్త్‌డే పార్టీలో గంజాయి, 9 మందికి పాజిటివ్..సింగర్ మంగ్లీపై కేసు నమోదు
ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 11 Jun 2025 12:30 PM IST
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమాకు హీరోయిన్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
By Knakam Karthik Published on 7 Jun 2025 1:20 PM IST
'దసరా' నటుడి ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
ప్రముఖ మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
By Knakam Karthik Published on 6 Jun 2025 1:15 PM IST
నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు..కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు కమల్ లేఖ
కన్నడ భాష వివాదంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాసిన ఆయన తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అని పేర్కొన్నారు
By Knakam Karthik Published on 3 Jun 2025 4:10 PM IST
సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం'..ఓటీటీ డేట్ ఫిక్స్
సినీ నటి సమంత నిర్మాతగా వచ్చిన తొలి మూవీ 'శుభం' ఓటీటీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయింది.
By Knakam Karthik Published on 1 Jun 2025 9:15 PM IST
ఓటీటీలోకి 'రెట్రో'.. ఎప్పటినుంచి అంటే?
రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.
By Knakam Karthik Published on 26 May 2025 9:45 AM IST
పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్..'ఓజీ' రిలీజ్ డేట్ ఫిక్స్
సుజీత్ డైరెక్షన్లో పవన్ నటిస్తోన్న 'ఓజీ' మూవీపై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 25 May 2025 8:45 PM IST











