You Searched For "children"
వర్షాకాలం.. చిన్నారుల కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వర్షాకాలంలో ఆరోగ్యపరంగా అనేక సవాళ్లను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్నారుల విషయంలో ఈ కాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
By అంజి Published on 25 July 2025 12:13 PM IST
త్వరలో స్కూళ్లలో ఆధార్ అప్‌డేషన్: UIDAI
పిల్లల ఆధార్ బయోమెట్రిక్‌ను స్కూళ్లలో అప్‌డేట్ చేసే విధానాన్ని త్వరలో తీసుకొస్తున్నట్టు యూఐడీఏఐ సీఈవో భువ్‌నేష్ తెలిపారు.
By అంజి Published on 21 July 2025 6:29 AM IST
భార్య వివాహేతర సంబంధం.. నలుగురు పిల్లలతో కలిసి రైలు ముందు దూకిన వ్యక్తి
ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో కలిసి నడుస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
By అంజి Published on 11 Jun 2025 12:39 PM IST
ఏపీ ప్రభుత్వం తీపికబురు.. వారి కోసం మరో కొత్త పథకం!
డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
By అంజి Published on 7 Jun 2025 9:30 AM IST
299 మంది పిల్లలపై అత్యాచారం.. వెలుగులోకి వైద్యుడి అరాచకాలు
299 మంది పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన ఓ వైద్యుడికి ఫ్రాన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
By అంజి Published on 29 May 2025 9:17 AM IST
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం, ప్రధాని దిగ్భ్రాంతి
హైదరాబాద్ పాతబస్తీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 18 May 2025 12:22 PM IST
పిల్లలతో తరచూ ఇల్లు మారుతున్నారా?
ప్రస్తుతం చాలా మంది కెరీర్ కోసం, పిల్లల చదువుల కోసం సొంతూరిని వదిలి వేరే ఊళ్లకు వెళ్తుంటారు.
By అంజి Published on 15 March 2025 9:31 AM IST
పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్‌లో పాలు పడుతున్నారా?
ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. తక్కువ ధరకే రావడం, ఎక్కువ కాలం పాటు మన్నిక, సులువుగా లభ్యం కావడం వల్ల చాలా మంది ప్లాస్టిక్ వస్తువులను...
By అంజి Published on 18 Feb 2025 1:30 PM IST
మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం వల్ల పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు.
By అంజి Published on 29 Jan 2025 11:29 AM IST
Telangana: 16 ఏళ్లలోపు పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ.. కేవలం ఆ సమయాల్లో మాత్రమే!
రాష్ట్రవ్యాప్తంగా 16 ఏళ్లలోపు పిల్లలను రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూసేందుకు అనుమతించకూడదని హైకోర్టు ఆదేశించింది.
By అంజి Published on 28 Jan 2025 7:39 AM IST
Andhra: నేటి నుంచి చిన్నారులకు ఆధార్ క్యాంపులు
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 0 - 6 ఏళ్లు గల చిన్నారుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు.
By అంజి Published on 21 Jan 2025 10:04 AM IST
పిల్లల్లో పెరుగుతున్న ఆస్తమా, హైపర్ యాక్టివిటీ.. కృత్రిమ రంగులతో చేసిన ఆహారాలే ప్రధాన కారణం!
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార పదార్ధాలలో అనేక కలరింగ్ ఏజెంట్ల వాడకాన్ని నిషేధించింది. ముఖ్యంగా పిల్లలు తరచుగా తినేవాటిపై...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Jan 2025 12:31 PM IST