You Searched For "Bus Yatra"
ఎన్నికల వేళ.. 17 రోజుల బస్సు యాత్రను ప్రారంభించిన కేసీఆర్
రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లోని 40 పట్టణాల్లో మే 10 వరకు కొనసాగనున్న బస్సుయాత్రలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
By అంజి Published on 24 April 2024 9:01 PM IST
బతుకులను మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి: సీఎం జగన్
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 13 April 2024 2:00 PM IST
APPolls: పక్కా స్కెచ్.. 'మేమంతా సిద్ధం' అంటోన్న వైఎస్ జగన్
సీఎం జగన్ తన సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయ నుంచి మార్చి 27న 'మేమంతా సిద్ధం' బస్సుయాత్రతో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
By అంజి Published on 27 March 2024 6:26 AM IST
APPolls: 'మేమంతా సిద్ధం'.. బస్సు యాత్ర చేపట్టనున్న సీఎం జగన్
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'మేమంతా సిద్ధం' బస్సుయాత్ర చేపట్టనున్నారు.
By అంజి Published on 19 March 2024 6:42 AM IST
తెలంగాణలో బస్సు యాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ నేతలు
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు బస్సు యాత్రకు సిద్ధం అవుతున్నారు.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 10:28 AM IST
Telangana: కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: డీకే శివకుమార్
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని డీకే శివకుమార్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 8:00 PM IST
బస్సుయాత్ర ద్వారా పేదవాడి విజయానికి బాటలు వేయాలి: సీఎం జగన్
ఏపీలో అధికార పార్టీ వైసీపీ 'సామాజిక సాధికార యాత్ర'ను మొదలు పెట్టింది.
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 5:07 PM IST
'నిజం గెలిస్తే.. జీవితాంతం బాబు జైల్లోనే'.. కొడాలి నాని సెటైర్లు
నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. తాజాగా ఈ యాత్రపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.
By అంజి Published on 25 Oct 2023 11:37 AM IST
నారావారిపల్లి నుంచే నారా భువనేశ్వరి బస్సు యాత్ర
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లనున్నారు. నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 4:15 PM IST
Telangana Polls: నేడు బస్సు యాత్రను ప్రారంభించనున్న రాహుల్, ప్రియాంక గాంధీ
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా నేడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
By అంజి Published on 18 Oct 2023 7:29 AM IST
రాహుల్ గాంధీ బస్సు యాత్ర.. కాంగ్రెస్ పక్కా స్కెచ్
ములుగులోని రామప్ప ఆలయం వద్ద కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు జెండా ఊపి టీపీసీసీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
By అంజి Published on 17 Oct 2023 7:29 AM IST
నారా 'బస్సు' యాత్ర.. 'వారాహి' యాత్రను ఓవర్ టేక్ చేయడానికేనా?
చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. నారా లోకేష్ తన తండ్రిని విడుదల చేయడానికి చట్టపరమైన మార్గాలను అనుసరిస్తూ ఢిల్లీలో ఉన్నారు.
By అంజి Published on 2 Oct 2023 10:44 AM IST