You Searched For "BreakingNews"

ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదు
ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతోంది.

By Medi Samrat  Published on 17 July 2025 3:10 PM IST


మళ్లీ మళ్లీ హోటల్‌కి ఎందుకు వెళ్లావు.. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను మందలించిన సుప్రీం
'మళ్లీ మళ్లీ హోటల్‌కి ఎందుకు వెళ్లావు'.. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను మందలించిన సుప్రీం

పెళ్లి చేసుకుంటానని ఓ మహిళతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది.

By Medi Samrat  Published on 17 July 2025 2:15 PM IST


భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!
భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలో రాగల నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది

By Medi Samrat  Published on 16 July 2025 9:15 PM IST


దెయ్యాలు, భూతాలు ఉన్నాయా లేదా అని తేల్చే వ్యక్తి అకస్మాత్తుగా మృత్యువాత ప‌డ్డాడు..!
దెయ్యాలు, భూతాలు ఉన్నాయా లేదా అని తేల్చే వ్యక్తి అకస్మాత్తుగా మృత్యువాత ప‌డ్డాడు..!

54 ఏళ్ల పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ రివెరియా (దెయ్యాలు, భూతాలు లాంటివి ఉన్నాయా లేదా అని తేల్చే వ్యక్తి) అన్నాబెల్లె బొమ్మతో పర్యటిస్తూ అకస్మాత్తుగా...

By Medi Samrat  Published on 16 July 2025 8:30 PM IST


Video : అశ్లీల కంటెంట్‌తో గ‌బ్బు లేపుతున్న‌ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అరెస్ట్‌
Video : అశ్లీల కంటెంట్‌తో గ‌బ్బు లేపుతున్న‌ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అరెస్ట్‌

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on 16 July 2025 7:45 PM IST


ఏపీ నుంచి ఆ ప్రతిపాదనే రాలేదు.. అందుకే చర్చ జరగలేదు : సీఎం రేవంత్‌
ఏపీ నుంచి ఆ ప్రతిపాదనే రాలేదు.. అందుకే చర్చ జరగలేదు : సీఎం రేవంత్‌

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

By Medi Samrat  Published on 16 July 2025 6:15 PM IST


బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వలసదారులపై వేధింపులు.. వర్షంలో సీఎం మార్చ్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వలసదారులపై 'వేధింపులు'.. వర్షంలో సీఎం మార్చ్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నిరసన ప్రదర్శన...

By Medi Samrat  Published on 16 July 2025 5:09 PM IST


నైజాంలో వీరమల్లు రిస్క్ చేయడం లేదు కదా.?
నైజాంలో 'వీరమల్లు' రిస్క్ చేయడం లేదు కదా.?

పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు — పార్ట్ 1 : స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా థియేటర్ వ్యాపారంలో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

By Medi Samrat  Published on 16 July 2025 4:33 PM IST


బ్లూ ఫిల్మ్‌లు అమ్ముతూ పట్టుబడ్డాడని వ్య‌క్తిపై త‌ప్పుడు ప్రచారం.. చివ‌రికి ఏం జ‌రిగిందంటే.?
బ్లూ ఫిల్మ్‌లు అమ్ముతూ పట్టుబడ్డాడని వ్య‌క్తిపై త‌ప్పుడు ప్రచారం.. చివ‌రికి ఏం జ‌రిగిందంటే.?

వాట్సాప్ ద్వారా మత విద్వేషం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఇద్దరు వ్యక్తులను అరెస్టు...

By Medi Samrat  Published on 16 July 2025 4:17 PM IST


పీఎం ధన్-ధాన్య కృషి యోజనకు కేంద్ర‌ కేబినెట్ ఆమోదం
'పీఎం ధన్-ధాన్య కృషి యోజన'కు కేంద్ర‌ కేబినెట్ ఆమోదం

సంవత్సరానికి 24,000 రూపాయలతో 36 పథకాలతో కూడిన ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

By Medi Samrat  Published on 16 July 2025 3:07 PM IST


ఇంగ్లాండ్ జట్టుపై కొరడా ఝులిపించిన ఐసీసీ
ఇంగ్లాండ్ జట్టుపై కొరడా ఝులిపించిన ఐసీసీ

లార్డ్స్ టెస్టు విజయం తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

By Medi Samrat  Published on 16 July 2025 2:45 PM IST


నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా వెన‌క ప‌నిచేసిన శ‌క్తులివే..!
నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా వెన‌క ప‌నిచేసిన శ‌క్తులివే..!

కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. భారత్‌ మరియు యెమెన్ మత పెద్దల జోక్యం తర్వాత ఇది సాధ్యమైంది.

By Medi Samrat  Published on 16 July 2025 11:28 AM IST


Share it